Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చోరీ

తిరుపతి: తిరుపతి సమీపంలో తుమ్మల గుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వెండి కిరీటం, హారాలు, ఒక నేత్రం, వెండి బొట్టును అపహరించారు. క్రైం డీఎస్పీ స్వామి, రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు…

కరీంనగర్

సిరిసిల్లలో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలోని దుబాస్‌నగర్‌లో సబ్బని శ్రీనివాస్‌ అనే నేత కార్మికుడు ఉరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరమగ్గాలకు పని లేకపోవడంతో అప్పులు పెరిగిపోయి అనారోగ్యానికి గురయ్యాడు. ఖరీదైన వైద్యం చేయించుకోనే ఆర్థిక స్థోమత లేక మనస్తాపానికి గురై…

ముఖ్యాంశాలు

విజయరాఘవకు కోర్టులో చుక్కెదురు

కోనేరు ప్రసాద్‌ జైల్‌ నుంచి విడుదల హైదరాబాద్‌, ఆగస్టు 3 : ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. విజయరాఘవకు బెయిల్‌ ఇవ్వదంటూ సీబీఐ వాదించిందింది. విల్లాల విక్రయాలలో విజయరాఘవ అక్రమాలకు…

జాతీయం

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్యం

ఊపిరిపీల్చుకున్న పోలీసులు, కార్యకర్తలు బెంగళూరు, ఆగస్టు 3 : ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేమం.. ఊపిరి పీల్చుకున్న మంత్రులు, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు. శుక్రవారం ఉదయం నజారాబాద్‌లోని తన సోదరిని ఇంటి నుంచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం,…

ముఖ్యాంశాలు

ఆ ఫోను చేసిందెవరు..?నీలిమ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ

హైదరాబాద్‌,ఆగస్టు 3 : నీలిమ మృతికి అయిదు నిమిషాల ముందు వచ్చిన కాల్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్‌ఎంఎస్‌ల డేటాపై కూడా దృష్టి పెట్టారు. అదేవిధంగా శుక్రవారం మధ్యాహ్నం అందనున్న పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.…

ముఖ్యాంశాలు

రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత!

హైదరాబాద్‌, ఆగస్టు 3 :రోజుకో గంట మాత్రమే విద్యుత్‌ కోత.. సహకరించాలని వినియోగదారులకు విద్యుత్‌ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 3 గంటల పాటు విద్యుత్‌ కోతను కుదించి గంటసేపు మాత్రమే విద్యుత్‌ కోత అమలులో ఉంటుందని…

స్పొర్ట్స్

చైనా, అమెరికాలకు చెరో 19 పథకాలు

లండన్‌, ఆగస్టు 3 : ఒలంపిక్స్‌లో మంగళవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజతం – కాంశ్యం – మొత్తం చైనా –…

Featured News

ఇటీవల మయన్మార్‌లోని

ఇటీవల మయన్మార్‌లోని రోహిన్‌గ్యా తెగకు చెందిన ఇరవై వేల ముస్లింలను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఆ తెగ ముస్లిం మహిళలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న దృశ్యం

Featured News

విడిపోయి కలిసుందాం

ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష : కొండా లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3, (జనంసాక్షి): రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే అందరికీ లాభ దాయకమని భావిస్తున్నారని ప్రముఖ తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధుడు,…