Wednesday, 4 November 2026

August 2012

ఖమ్మం

కేటీపీఎన్‌ 11వ యూనిట్లో సాంకేతిక లోపం

ఖమ్మం: రాష్ట్రంలో మరోసారి విధ్యుత్తు సమస్య తలెత్తింది. ఖమ్మం కేటీపీఎన్‌ 11వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 550 మెగావాట్ల విధ్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. సాంకేతిక లోపం సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

జిల్లా వార్తలు

వృద్ధుడి సజీవదహనం

నిజామాబాద్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో ఈరోజు రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మయ్య అనే వృద్ధుడు సజీవదాహనమయ్యాడు. లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి గుడిసె అంటుకోవడంతో ఈప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Featured News

ఈ మొక్క మహా వృక్షం కావాలి

– జనంసాక్షి దినపత్రిక బేష్‌ – సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెక్షన్‌ కోర్టు…

వార్తలు

అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ ఛాంప్‌ విజయవాడ సర్కిల్‌

విజయవాడ స్పోర్ట్స్‌: ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఏపీ ట్రాన్స్‌కో అండ్‌ ఆస్కం ఇంటర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో విజయవాడ ఆపరేషన్స్‌ నర్కిల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ చాంప్‌ను కైవసం చేసుకుంది. పోటీల ముగింపు…

సీమాంధ్ర

వేమన వర్సిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణ

కడప, ఆగస్టు 3 : యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. యూనివర్సిటీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2004-2006 సంవత్సరాల్లో ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంజూరు…

సీమాంధ్ర

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దు… కళాశాలలను ఏర్పాటు చేయండి’

కడప, ఆగస్టు 3 : వృత్తి విద్యా కళాశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య కళాశాలలను ప్రైవేటికరణవైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల నిర్లక్ష్యం,…

సీమాంధ్ర

రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి

నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన వ్యవసాయ అధికారులతో ఖరీఫ్‌ సీజన్‌, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన అభివృద్ది…

స్పొర్ట్స్

లండన్‌ గేమ్స్‌ సెమిస్‌లో ఫెదరర్‌, ముర్రే

మహిళల సింగిల్స్‌లో షరపోవా జోరు లండన్‌ : వరల్డ్‌ నంబర్‌ వన్‌ వింబుల్డన్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ లండన్‌ ఒలంపిక్స్‌లో దూసుకెళ్తున్నాడు. కెరిర్‌లో తోలి వ్యక్తిగత మెడల్‌పై కన్నెసిన ఫెధరర్‌ దానికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తాజాగా…

స్పొర్ట్స్

టార్గెట్‌ 4-1 రేపు శ్రీలంకతో టీమిండియా ఆఖరి వన్డే

పల్లె కెలే, ఆగస్టు : శ్రీలంక పర్యటన లో వన్డే సిరీస్‌ గెలుచుకున్న బారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు ఆఖరి వన్డేకు సిద్దమైంది. సిరీస్‌ విజయాన్ని పక్కన పెట్టి ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని భావిస్తొంది.4-1తోటూర్‌ ను ముగిస్తే ..…

స్పొర్ట్స్

సైనా జోరుకు బ్రేక్‌ – సెమిస్‌లో ఓడిన హైదరాబాదీ ఇక క్యాంసం కోసం పొరాటం

లండన్‌ ,ఆగస్టు 3: లండన్‌ ఒలింపిక్స్‌ లో భారత స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌ జోరుకు బ్రేక్‌ పడింది. సెమీ ఫైనల్‌ లో ఒక్క సెట్‌ కూడా కోల్పోని ఈ హైదరాబాద్‌ షట్లర్‌ సెమిస్‌లో మాత్రం ఒత్తిడికి లోనైంది. గతంలో…