August 2012
మహాత్మాగాంధీ యూనివర్సివటీ సాక్షిగా జై తెలంగాణ
గవర్నర్ పర్యటనలో మార్మోగిన జై తెలంగాణ తెలంగాణ కేంద్రం పరిధిలో ఉంది : గవర్నర్ హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ నరసింహన్‌కు మహాత్మగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలతో, తెలంగాణ అనుకూల నినాదాలతో…
బయోడైవర్శిటీ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష
హైద్రాబాద్: అక్టోబర్ 1 నుంచి 19 వరకు హైద్రాబాద్ వేదికగా జరగనున్న బయోడైవర్శిటీ సదస్సు ఏర్పాట్లపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ రోజు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైద్రాబాద్‌లో జరిగే అతి…
కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం సవరణ
న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం చేసిన సవరణకు కేంద్ర మంత్రి వర్గం నేడు సవరణకు ఆమోదం తెలిపింది. బీహార్‌లో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ సవరణను చేసింది. బీహార్‌లోని మోతీహరి, గయలలో…
భారత్, రష్యా స్మెర్చ్ రాకెట్ల తయారీపై ఒప్పందం
న్యూఢిల్లీ: భారత్, రష్యాలు రాకెట్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేకు 80 కి.మీ. శ్రేణి ‘స్మెర్చ్’ రాకెట్లను మనదేశంలోని ఆర్డ్‌నెన్స్ కర్మాగారాల్లో ఉత్పత్తి చేస్తారు. ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఓఎఫ్‌బీ), రష్యాకు చెందిన రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్, స్ల్పావ్‌స్పా కంపెనీలతో…
బీసీలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి
శ్రీకాళహస్తి: ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు ఉప ప్రణాళిక అవసరమని రాష్ట్ర బీసీ కమిటీ ఛైర్మన్ తిప్పేస్వామి అన్నారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తి వచ్చి అలయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పటు…
రాయలసీమ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంది : బైరెడ్డి
పీలేరు: రాయలసీమతోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విద్యుర్థులకు పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు స్థానిక నాలుగు రోడ్ల మలుపు…
కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు ఆదేశాలు
హుజురాబాద్: హజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణ అనే యువకుడికి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరుచేయనందుకు గాను కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు అదేశాలు జారీ చేసింది. 2003లో సాయికృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ఇంటి డాబామీద ఆడుకుంటుండగా…
గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
మన్ననూర్: గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్ రాజన్నదొర తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలకు సమగ్ర అభివృద్ధి పథకం ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, రహదార్ల అభివృద్ధిపనులు…
రాజమండ్రి రైల్వేస్టేషన్లో పేలుడు
రాజమండ్రి: రాజమండ్రి రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ పేటుడులో రైల్వే ఉద్యోగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.


