Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

ప్రధానికి ఇరాన్‌ ఆర్థిక మంత్రి షంషుద్దీన్‌ హొస్సెనీ ఘనస్వాగతం

టెహ్రాన్‌: టెహ్రాన్‌ విమానాశ్రయంలో ప్రధానికి ఇర్నాన ఆర్థిక మంత్రి షంషుద్దీన్‌ హొస్సెనీ ఘనస్వాగతం పలికారు. ఇరాన్‌ అగ్రనాయకత్వంతో పాటు పాక్‌ అధ్యక్షుడు జర్దారీతోనూ మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేకంగ సమావేశం కానున్నారు.

వార్తలు

గాలి జనార్ధన్‌ బెయిల్‌ కేసులో కొత్త విషయాలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెయిల్‌ ఇప్పించేందుకు లక్ష్మీనరసింహరవు బంధువు రూ. 500కోట్లు అడిగినట్టు సీఏ కృష్ణప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నాంపల్లి న్యాయస్థానంలో నమోదు చేశాడు. గాలికి బెయిల్‌…

వార్తలు

తెలంగాణకు అడ్డుపడితే సహించం: హరీశ్‌

హైదరాబాద్‌: పరకాల ఉప ఎన్నికలో సమైక్యవాదానికి ప్రజలు పట్టంకట్టారన్న కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తెరాస నేత హరీశ్‌రావు ఖండించారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రాయలసీమ రాష్ట్ర డిమాండ్‌ పేరుతో బైరెడ్డి లాంటి వ్యక్తులు…

వార్తలు

9 లక్షల మందికి అభయహస్తం పథకం అమలు : కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: 9 లక్షల మందికి త్వరలోనే అభయహస్తం పథకాన్ని అమలు చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు ఈ సవత్సరం రూ. 1500 కోట్ల నిధులను కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంనుంచి తీసుకున్న రేణాలను…

వార్తలు

బాలకార్మికుల చట్టానికి సవరణలు

న్యూఢిల్లీ: బాల కార్మికుల చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బాల కార్మికత నిర్మూలన చట్టం 1986కు సవరణలను ప్రతిపాదించింది. బాల కార్మికులను పరిశ్రమల్లో చేర్చుకోవడాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం…

వార్తలు

తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ

హైదరాబాద్‌: తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలపారు. టీడీసీ పిరస్థితి మూడు ముక్కలాటాలా మారిందని విమర్శించారు. టీడీపీ డ్రామాలో భాగమే బైరెడ్డి ప్రత్యేక రాయలసీమవాదనమని ఆయన అన్నారు. టీడీపీకి ఒక…

వార్తలు

రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను అధిగమిస్తాం

శ్రీకాకుళం : రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను త్వరలోనే అధిగమిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశఖమంత్రి కోండ్రుమురళి అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రికి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి నిధులు కేటాయిస్తున్నాట్టు ఆయన వెల్టడించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ప్రతిపక్షాలు…

వార్తలు

కూతుర్ని హింసించిన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష

నెల్లూరు : నెల్లూరు నగరంలో రెండు సంవత్సరాల క్రితం ప్రయుడితో కలిసి సొంత కూతురిని హింసించిన తల్లికిరెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.72 వేల జరిమానాను విధించారు. చైతన్య అనే మహిళ తన ప్రియుడితో…

వార్తలు

పాకిస్థాన్‌ ఉగ్రవాది కసబ్‌ అప్పీల్‌పై రేపు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ అస్పీల్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 26/11 ముంబయి పేలుళ్ల కేసులో కసబ్‌ ప్రధాన నిందితుడు. ఈ నేపథ్యంలో బొంబాయి హైకోర్టు కసబ్‌కు…

వార్తలు

నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మంగళవారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 47.10 పాయింట్ల కోల్పోయి 17631.71 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 15.65 పాయింట్లు నష్టపోయి 5,334.60కు చేరుకుంది. ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న బలహీనత, ఐరోపా మార్కెట్లు ఆశాజనకంగా ఉండకపోవడం, చైనా…