Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

రూ.35వేలు మాత్రమే చెల్లిస్తాం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బోధనా ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. బోధనా ఫీజులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు రూ.35వేలకు మించితే మిగిలిన అంశంపై…

జిల్లా వార్తలు

పంచాయితి కాంట్రాక్ట్‌ కార్యదర్శుల మౌన ప్రదర్శన

మెదక్‌: క్రమబద్దీకరణ చేయాలంటూ కాంట్రాక్ట్‌ పంచాయితి కార్యదర్శులు కలెక్టరెట్‌నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం నాయకులు తెలిపారు.

వార్తలు

కందాకు జ్యుడిషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ: ఎయిర్‌హోస్టెస్‌ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న కందాను పోలీసులు మంగళవారం న్యాయమూర్తి…

జిల్లా వార్తలు

ఒడిశా కార్మికులను నిర్భందించిపనిచేయించుకుంటున్న యాజమానిపై కేసు-కార్మికులకు విముక్తి

మెదక్‌: రామచంద్రాపురం మండలం వెలిమలలో 43మంది ఒడిశా కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు. వారిని బలవంతంగా నిర్భందించి పనిచేయించుకుంటున్న కేఎంఆర్‌ ఇటుకల బట్టీ యజమానిపై కేసు పెట్టారు. రెవెన్యూ, కార్మికశాఖ అధికారులు కార్మికులను ఒడిశాకు తరలించే ఎర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్

అహ్మదాబాద్‌కు బయలుదేరిన టీం ఇండియా

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. మొదటి టెస్టు విజయంతో వూపు మీదున్న ధోనీ సేవ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.…

జిల్లా వార్తలు

నల్గొండ జిల్లాలో గవర్నర్‌ పర్యటన-ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు కృషి

నల్గొండ:అల్లాపురం గ్రామంలో స్వచ్చంధసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను పరిశీలించారు. ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించే ఈ ప్లాంట్‌ను అందరు వినియోగించాలని సూచించారు. అక్కడినుంచి మందోళ్లగూడెం వెళ్తుండగా మహిలలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందిని ఆయన దృష్టికి…

జిల్లా వార్తలు

సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్గొండ: భూవనగిరి సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవోగా పనిచేస్తున్న ముత్యంరెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొంది. 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దివ్యను శిక్షణ అనంతరం భువనగిరి…

హైదరాబాద్

పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో పట్టాభి రామారావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులకు రిమాండును  సీబీఐ న్యాయస్థానం సెప్టెంబరు 11 వరకు పెంచింది.

వార్తలు

పోలీస్‌స్టేషన్‌లో లాకవ్‌ డెత్‌?

విజయవాడ: విజయవాడ పోలీస్‌ స్టేషన్లో లాకవ్‌డెత్‌ జరిగినట్లు సమాచారం. వరకట్న వేథింపుల కేసులో అరెస్టెన శంకర్‌ను పోలీసులు చితకబాదగా అతను మరణించినట్లు భావిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు శంకర్‌ మృతదేహాన్ని ప్రభుత్వాను పత్రికి తరలించినట్లు తెలస్తోంది.

జిల్లా వార్తలు

ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా

నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు విద్యుత్‌ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్‌ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.