Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

రాష్ట్రంలో కరువుని పట్టించుకునేవారే లేరు: మండవ

హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్రమైన కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునేవారే లేరని తెదేపా సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అదికారంలోకి వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం…

వార్తలు

8న నల్గొండ కిషన్‌రెడ్డి రాక

నల్గొండ: రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు భాజపా ఆధ్వర్యంలో ఈ నెల 8న కలెక్టర్‌ట్‌ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరుకాన్నురని భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి…

కరీంనగర్

రోడ్లపై నాటు వేసి నిరసన

కమాలపూర్‌: మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామంలో బురదమయమైన రోడ్డపై గ్రామస్థలు వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతర్గత రహదారులు బురదమయంగా మారి పొలాన్ని తలపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలియజేశారు.

వార్తలు

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన కశ్యప్‌

లండన్‌: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో  భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కశ్యప్‌. పి. తన ప్రత్యర్థి కరుణారత్నేపై 21-14, 15-21, 21-9 స్కోర్‌తో గెలుపొందారు. దీంతో ఆయన క్వార్టర్‌…

కరీంనగర్

సురవరం వాల్‌ పోస్టుర్ల సంఘటనలో మావోయిస్టులకు సంబంధంలేదు

మహదేవ్‌పూర్‌ : మండలం లోని సురవరం గ్రామంలో వాల్‌ పోస్టర్లు వేసిన సంఘటనలో మావోయిస్టులకు ఎలాంటి సంబంధంలేదని కరీంనగర్‌ ఓఎస్టీ సుబ్బారాయుడు తెలిపారు. మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత కక్షలతో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా…

హైదరాబాద్

జగన్‌ రిమాండ్‌ ఈ నెల 14కు పోడగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టయినా వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ రోజు వీడియోకాన్పరెన్స్‌ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. జగన్‌మోమన్‌రెడ్డితో పాటు ఓఎంసీ,ఎమ్మారు నిందితులను కూడా విచారించింది. జగన్‌ రిమాండ్‌ను ఈ నెల 14కు పోడగించింది.

వార్తలు

ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలని సుప్రీం ఆదేశం

ఢిల్లీ: వృత్తి విద్యాకళాశాలల్లో ఏబీ కేటగిరిపై  స్పష్టత ఇవ్వాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త బ్యాచ్‌లకు ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 9న ఈ కోర్టు ఇచ్చిన తీర్పును…

జిల్లా వార్తలు

చికెన్‌గున్యా జ్వరంతో గ్రామస్థుల అవస్థలు

బాలానగర్‌: బాలనగర్‌ మండలం మోతి ఘనపూర్‌ గ్రామంలో 40 మందికి పైగా చికెన్‌గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఇంటింటా ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడ్తున్న…

వార్తలు

క్వార్టర్‌ ఫైనల్‌లో కశ్యప్‌

ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ పైనల్స్‌లో కశ్యప్‌ 21-14, 21-15, 21-9 తేడాతో కరుణరత్నెపై విజయం సాధించాడు.

జిల్లా వార్తలు

కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు గొడవపడేవారు. మంగళవారం వదిన పద్మ కూలిపని చేస్తుండగా వెళ్లి కొట్డాడు.…