Monday, 2 November 2026

August 2012

కరీంనగర్

వెంకట్రావు పేట గ్రామంలో చెక్‌పోస్టు ప్రారంభం

మెట్‌పల్లి: మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును మార్కెట్‌కమిటీ చైర్మెన భూంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

అంబర్‌పేటలో స్కూల్‌బస్సును ఢీకొన్న లారీ

హైదరాబాద్‌: అంబర్‌పేటలోని శ్రీరమణ థిóయేటర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌బస్సును లారీ ఢీకొనటంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయినావి. సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో విద్యార్థులు ఎవరులేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

కరీంనగర్

టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో విలేకరులతో మాట్లడుతూ ఈ నెల 7న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో…

వార్తలు

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరం:టీడీపీ

ఏపీని కరువు రాష్రాల్లో చేర్చకపోవటం బాధకరమని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణ అన్నారు. సోంత రాష్ట్రానికి శరద్‌పవార్‌ 1900కోట్ల ప్యాకేజి తయారుచేశాడని అన్నారు. కేంద్రప్యాకేజిని రాష్ట్రంలోని వర్షాభావ మండలాలకు వర్తింపజేయాలన్నారు. రైతులకు 50శాతం సబ్సీడిపై డీజిల్‌ అందించాలని డిమాండ్‌…

హైదరాబాద్

కేవీపీ ముమ్మాటికి జగన్‌ కోవర్టే:మధుయాష్కి

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ వెనక ఉండి నడిపించేది కేవీపీ రామచందర్‌రావేనని కాంగ్రెస్‌ ఎంమధుయాష్కిగౌడ్‌ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రత్యేక గుర్తింపు అవసరంలేదన్నారు. సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో రఘరామరాజు వెనకుంది కేవీపేనని, సోనియాను జగన్‌ విమర్శిస్తే కేవీపీ…

కరీంనగర్

విద్యుదాఘతంతో రైతు మృతి

వెల్గటూర్‌: మండలంలోని కొత్తపేటలో విద్యుదాఘాతంతో కడారి రాజయ్య (50) అనే మృతి చెందారు. పాత గూడూరు శివారులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మృతుని వ్యవసాయ పంప్‌ సెట్టుకు కనెక్టన్‌ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు సరి చేస్తుండగా…

వార్తలు

ఉత్తరఖండ్‌లో అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు 22దుర్మారణం

ఉత్తరఖండ్‌ : ఉత్తరఖండ్‌లో రాష్ట్రంలోని వికాస్‌నగర్‌లో అదుపుతప్పి   బస్సు లోయలో పడింది 22దుర్మారణం చెందారు.  వికాస్‌నగర్‌ నుంచి ఆనోల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్

ఫీజు పెంపునకు నిరసనగా తరగతులు బహిష్కరించిన ఏజి విద్యార్థులు

హైదరాబాద్‌: అగ్రికల్చర్‌ విద్యార్థుల ఫీజు పెంపునకు నిరసనగా ఏజి విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. యూనివర్శిటి గేటు ఎదుట ఆందోళనకు దిగారు. కలేజీనుంచి క్యాంటీన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఫీజులను బేషరుతుగా వెనక్కి తీసుకోకపోతే రేపటినుంచి యూనివర్శిటీ అధికారులను…

కరీంనగర్

మహిళ ఆత్మహత్య

కరీంనగర్‌: (సారంగాపూర్‌ గ్రామీణం) మండలంలోని సోనాపూర్‌ లో సత్తెమ్మ లనే వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్

రాజకీయాపార్టీలు రాయలసీమపై వైకరి ప్రకటించాలి:రాయలసీమ పరిరక్షణ కమీటి

హైదరాబాద్‌: రాయలసీమ పరిరక్షణ కమీటి కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయా పార్టీలన్ని రాయలసీమపై తమ  వైకరి ప్రకటించాలన్నారు. రాయలసీమ కరువు,కాటకాలతో అల్లాడుతుందన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు లేఖలు రాస్తే, రాయలసీమ ఏర్పాటు…