Monday, 2 November 2026

August 2012

వార్తలు

భారతీయ శాస్త్రవేత్తకు ప్రపంచ అత్యధిక నగదు అవార్డు

ఢిల్లీ: అలహాబాదులోని హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆశోక్‌సేన్‌ ఉన్న పళాన ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అయన రూ.16.7 కోట్ల నగదు బహుమతి గల యూరీ మిల్నర్‌ ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ ప్రైజ్‌ లభించింది. నోబెల్‌ బహుమతికి…

జిల్లా వార్తలు

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

ఐజ : మండల కేంద్రంలోని ఐజలోని దళితవాడలొ మంగళవారం అర్థరాత్రి నాగరాజు తన భార్య జయమ్మ(30) పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా గొడవలు చోటు చేసుకోవటం తో అర్థరాత్రి…

హైదరాబాద్

జూబ్లీహాలులో టీఎన్‌ఎస్‌ ఆధ్యర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: జూబ్లీహాలులో తెలంగాణ నగరా సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సమైక్యాంధ్రలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, ఉద్యోగులపై కొనసాగుతున్న  వివక్షపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి,…

హైదరాబాద్

హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌:  రాజధానిలో నీలిమ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని గచ్చీబౌలిలోని ఒన్ఫోసిస్‌ సంస్థ భవనంపౌ నుంచి దూకగా తీవ్రగాయాలయినావి. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆమె మృతిచెందినట్లు సమాచారం. ఒక ప్రాజెక్ట్‌ సనిమీదా గత మార్చిలో అమెరికా వెళ్లిన నీలిమ వారం…

జిల్లా వార్తలు

డిచ్‌పల్లి లో గ్యాస్‌ లీక్‌ ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌: నర్సింగాపూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అమర్చుతుండగా గ్యాస& లీక్‌ కావడంతో ఆద్దరు గాయాల పాలయ్యరు. క్షత గాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కరీంనగర్

తెలంగాణకు అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ అడ్డు

కరీంనగర్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి అడ్డుకుంటే, ఇప్పుడు అక్రమ సంపాదనతో జగన్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు…

ఖమ్మం

చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతుల మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ దుర్గటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తీగలపై బట్టలు ఆరేస్తుందగా కరెంటు షాక్‌ కోట్టి భార్య మృతి చెందగా ఆమెను కాపాడే…

హైదరాబాద్

గాంధీభవన్‌లో ఫోటో పెట్టేంత ప్రత్యేకత ఏమీ కన్పించడం లేదు

హైదరాబాద్‌: గాంధీభవన్‌ వైఎస్‌ ఫోటో పెట్టేంత ప్రత్యేకత తనకేమీ కన్పించడం లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగా అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారని వైఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అనేకం వివాదాస్పదమయ్యాయని ఆయన అన్నారు. తన దృష్టిలో…

కరీంనగర్

మహదేవ్‌పూర్‌ లో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వివిధ విద్యాసంస్థల్లో రక్షా బంధన్‌ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రబంధక్‌ నాగరాజు నేతృత్వంలో అన్నా చెల్లెళ్ల మధ్య ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

వార్తలు

మాజీ మంత్రికి చంద్రబాబు పరామర్శ

పశ్చిమగోదావరి: అనారోగ్యంతో చికత్స పొందుతున్న మాజీ మంత్రి సీహెచ్‌వీపీ మూర్తి రాజును తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మూర్తిరాజు చికిత్స పొందుతున్నారు.