Monday, 2 November 2026

August 2012

హైదరాబాద్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఎదుట మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసిన కనకయ్య మృతి చెందాడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆర్థరాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి…

వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారం సర్వదర్శనానికి 7గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.

వార్తలు

మైకేల్‌ ఫెల్స్ప్‌: అతనికి అతనే సాటి!

లండన్‌: అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్స్ప్‌ మొత్తాన్నికి చరిత్ర తిరగరాశాడు. 18వ పతకంతో 48 ఏళ్ల పాటు క్రీడాకారులను పూర్తిస్తూ ఉన్న లారిసా రికార్డును సమంచేసిన ఫెల్స్ప్‌ ఆ తర్వాత మరి కొన్ని గంటలకే 19వ పతకాన్ని…

హైదరాబాద్

విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

క్రిష్టియన్‌ మిషనరీలు నడుపుతున్న పాఠశా లలు పాజిటివ్‌ విద్యను అందిస్తున్న దానికి మంచి నిదర్శనం. ఈ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు తమ మత విశ్వాసాన్ని నిర్ణయంచుకునే స్వతం త్రం ఉన్నది. హిందుత్వ శక్తులు ఖురాన్‌లోని ప్రతి కూల అంశాన్ని…

Featured News

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం నుంచి మొత్తం 12 రాష్ట్రాల్లో…

ఎడిట్ పేజీ

ఇంకెపుడు ఇస్తరు మా తెలంగాణ…

తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, వివిధ పోరాట సంఘాల ఫలితంగా హోంశాఖ మంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌ ప్రకటన వెలువడింది. దశాబ్దాల తమ పోరాటం ఫలించిందనీ, తమ ఆశ నెరవేరనున్నదని సంబరపడ్డారు. ఇంతలోనే ఒక సీమాంధ్ర మీడియాలో వార్తలు అక్కడ…

Main

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, జూలై 31 (జనంసాక్షి) :  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు…

Main

నిరుపేద ముస్లింలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కమలాపూర్‌, జూలై 31 (జనంసాక్షి) : కమలాపూర్‌ మండల పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం ఇప్తూల్‌ ఖురాన్‌ చారీటబుల్‌ ట్రస్టు రూరల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ కరీంనగర్‌ వారి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ…

Main

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది తెలిపిన కథనం ప్రకా రం జిల్లాలోని హుజురాబాద్‌…