Monday, 2 November 2026

August 2012

ముఖ్యాంశాలు

సర్‌ ఛార్జీల వసూళ్లు ఆపండి

వసూలు చేసిన డబ్బు బిల్లులో సర్దుబాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ హైదరాబాద్‌, జూలై 31 : విద్యుత్‌ వాడకందార్లపై సర్‌ఛార్జి విధింపును హైకోర్టు తప్పుబట్టింది. అంతేగాక సర్‌ఛార్జి పెంపు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర…

Main

మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలి : మధుయాష్కీ

కోరుట్ల జూలై 31 (జనంసాక్షి) : పట్టణంలో ముస్లిం సోదరులకు ప్రేరణ యూత్‌, యూనైటెడ్‌ ఆర్గనైజే షన్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ వారి ఆధ్వర్యంలో వేరువేరుగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, కోరుట్ల ఎమ్మెల్యే…

ముఖ్యాంశాలు

‘గాలి’ బెయిల్‌ స్కాంలో కర్నాటక ఎమ్మెల్యే సురేష్‌బాబు అరెస్టు

హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): గనుల కుంభకోణంలోప్రధాన నిందితుడు,కర్ణటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డికి సంబం ధించిన’నగదుకు బెయిల్‌’ కేసు ముఖ్య నిందితుల్లో ఒకరైన బీజేపీ తిరుగు బాటు నేత,కెంప్లి ఎమ్మెల్యే టి హెచ్‌ సురేష్‌ బాబును ఏసీబీ…

Main

గోదావరిఖని, జూలై 31 (జనంసాక్షి) : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘అభివృద్ధి’ అదృశ్యమైంది. పరిపాలనలో కీలకపాత్రలు పోషిస్తున్న ఇరువురు ఎవరికి వా రు.. తమ పంతం నెగ్గిం చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గందరగో ళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంత…

ముఖ్యాంశాలు

ఆధారాలు సేకరిస్తున్నాం.. వారంలోగా నివేదిక.

ఫోరెన్సిక్‌ నిపుణులు పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి.. పలువురు ప్రయాణికులు హైదరాబాద్‌, జూలై 31 : ఆధారాలను సేకరిస్తున్నాం.. వాటిని పరిశీలిస్తున్నాం.. అంతేగాక పరీక్షలు జరపాల్సి ఉంది.. ఆ తర్వాతే నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్‌ నిపుణులు పలువురు తెలిపారు.…

Main

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

వేములవాడ, జూలై 31 (జనంసాక్షి) : ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పు కొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికే జిల్లా పోలీస్‌ యంత్రాంగం తరపున పబ్లిక్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డా. రవీందర్‌ పేర్కొన్నారు. వేములవాడలోని పోలీస్‌…

Main

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు…

Featured News

తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..

తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్‌ టీఎన్‌జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్‌ హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్‌జీవో తాజా మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీఎన్‌జీవోల అధ్యక్షుడిగా…

Featured News

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా…

Cover Story

రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ తెలంగాణ వ్యతిరేక నివేదిక ఇవ్వలేదు

స్పష్టం చేసిన చిదంబరం న్యూఢిల్లీ, జూలై 31 (జనంసాక్షి): తెలంగాణ అంశం పై నూతన రాష్ట్రపతి ప్రణబ్‌ కు కేంద్ర హోంశాఖ వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్న వార్తను హోమంత్రి పి. చిదంబరం తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు న్యూఢిల్లీ…