ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థులు
హైదరాబాద్: ఎలాగోలీ ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు విద్యార్థులనుంచి ప్రతి ఘటన ఎదురైంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వని ద్యాలయంలో జరుగుతున్నా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేసి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఏకీకృతఫీజుల విధానం అన్ని కాలేజీలో…
