Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

నేడు పాక్‌ సుప్రీంకోర్టుకు ప్రధాని అష్రాఫ్‌

ఇస్లామాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసులో పాక్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అష్రాఫ్‌ నేడు ఆ దేశ సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. అధ్యక్షుడు జర్దారీ మనీలాండరింగ్‌  కేసుల పునర్విచారణ కోసం స్విస్‌ అధారిటీస్‌కు లేఖ రాయడంలో విఫలమైనందుకు సుప్రీ కోర్టు…

Featured News

ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన పెరగడంతో ఆయన్ను, ఆయనతో పాటు…

Featured News

తొలి రోజు.. డీఎస్సీ ప్రశాంతం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌, పండిట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 91 శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా…

Cover Story

ముఖ్యమంత్రా ? ఫ్యాక్షనిస్టా ?

నిండా ముంచే పోలవరంను కట్టి తీరుతామని సవాల్‌ చేసుడేంది ! కోర్టు దిక్కరణతో పోలవరం కట్టుడేంది సీఎం వైఖరిపై మండిపడ్డ కోదండరాం హైదరాబాద్‌ ,ఆగస్టు 26 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని…

Cover Story

సర్కారు నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు రాలుతున్నాయి

పద్నాలుగు ఉండాల్సిన చోట నాలుగు వెంటిలేటర్లా ? ఎంజీఎం సందర్శనకు వచ్చిన మంత్రులకు చుక్కలు చూపెట్టిన జూడాలు ఇకనైనా తెలంగాణపై నిర్లక్ష్యం వీడండంటూ మంత్రుల ఘెరావ్‌వరంగల్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : తెలంగాణకే తలమానికమైన వరంగల్‌ మహాత్మ గాంధీ…

జాతీయం

పోటీతత్వం ఉన్నంత కాలం ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చు-కలాం

కోల్‌కతా: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అనుమతించడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మద్దతు పలికారు. అభివృద్ది చెందుతున్న ప్రపంచం అభివృద్ది చెందినది కావాలంటే.. అక్కడ తప్పనిసరిగా పోటీతత్వం, దూసుకుపోయే వాతావరణం ఉండాలని చెప్పారు. మనకు ఇది…

వార్తలు

చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తాం

నల్గొండ: నాగర్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టుని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు…

వార్తలు

వికలాంగుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌తో మందకృష్ణ భేటీ

హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్యమానికి మద్దతు ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్‌ను ఎమ్మార్పీఎన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. వికలాంగులకు 7 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌…