హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఉప్పల్, హైదర్‌నగర్, మూసాపేట, నిజాంపేటలో వర్షంతో ప్రధాన రహదారులు తడిసిముద్దయ్యాయి.
హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఉప్పల్, హైదర్‌నగర్, మూసాపేట, నిజాంపేటలో వర్షంతో ప్రధాన రహదారులు తడిసిముద్దయ్యాయి.
సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి పింఛ అటవిప్రాంతం నుంచి జిలెల్లమంద బీటుసున్నపుగుండు సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాథీనం చేసుకొని 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.…
హైదరాబాద్: డీఎస్సీ-2012 రాతపరీక్షలు ఆదివారం నుంచి మంగళవారం వరకు జరగనున్నాయి.21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా 4,23,111 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1874 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి…
న్యూఢిల్లీ: ప్రధాన నివాసం వద్ద నిరసనకు సిద్ధమైన అన్నాహజారే బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొగ్గుకుంభకోణానికి వ్యతిరేకంగా ప్రధాని, సోనియా, గడ్కరీ నివాసాల వద్ద ధర్నాకు కేజ్రీవాల్ సిద్ధమవుతుండగా…
గుంటూరు: గుంటూరు రేంజీలో ఇటీవల జరిగిన సీఐల బదిలీలు నిలిచిపోయాయి. అవినీతి ఆరోపణల కారణంగా ఈ బదిలీలను నిలిపివేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
టౌన్స్‌విలే: అండర్-19 ప్రపంచకకవ్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టాస్ ఒడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టులో బొసిస్టో 87, టర్నర్ 43, హెడ్ 37 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో సందీప్…
నివేదిక సమర్పించిన కేబినెట్ సబ్‌కమిటీ చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 25 (ఎపిఇఎంఎస్): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై…
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్‌లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 కిలోల బరువుగల ఆయుధాలను తీసుకెళ్లే ఈ క్షిపణీని నింగిలోకి ప్రవేశపెట్టారు.…
మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి చిరాంగ్ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, ఏ క్షణంలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై విరుచుకుప డుతుందో…
ఉద్యోగ కార్మికులు పోరాడాలి శ్రీసెప్టెంబర్ మార్చ్‌కు టీఎన్‌జీవోలు కదిలిరావాలి శ్రీటీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హైదరాబాద్, ఆగస్టు 25 (జనంసాక్షి) : సెప్టెంబర్ 30న భారీగా కదిలి వచ్చి ఆ రోజు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ…