హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: హెచ్‌సీయూలో కిడ్నాప్ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపకులపతి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. నిన్న అర్థరాత్రి యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి వస్తున్న ఎంటెక్ విద్యార్థిని మౌనిసీరాంను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేసేందుకు…
