నేడు టీడీఎల్పీ భేటీ
హైదరాబాద్: తెదేపా శాసనసభా పక్షం నేడు భేటీ కానుంది. విద్యుత్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్థృతం చేయాలని పార్టీ నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
హైదరాబాద్: తెదేపా శాసనసభా పక్షం నేడు భేటీ కానుంది. విద్యుత్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్థృతం చేయాలని పార్టీ నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మెదక్: ఇంజినీరింగ్ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో నారాయణ పర్యటిస్తున్నారు. పేద విద్యార్థులపై ఫీజు…
హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో విద్యుత్ సంక్షోభం, ఫీజు రియంబర్స్‌మెంట్, ఇందిరమ్మబాటలపై చర్చంచనున్నట్లు సమాచారం.
అప్పటి వరకు.. అదో సువిశాల, సుసంపన్న, లౌకిక రాజ్యం. అక్కడ కూడా మనుషులే ఉండే వారు. ఆ భయానక క్షణం రానంత వరకు. అక్కడి మనుషులు ఏనాడూ ఊహించని దారుణం వారి జీవితాలను ఛిద్రం చేసింది. వాళ్లే కాదు..…
కర్నూలు: రెండు నెలల విరామం తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 2, ఎడమ గట్టు కేంద్రంలో 2 యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించారు. 834 అడుగుల నీటిమట్టం తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలని…
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 29 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తివిద్యా కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధంచి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌లో పాటు బీఫార్మసీ విభాగంలో నేటి నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రవేశాల ప్రక్రియ కొససాగుతుంది. ధ్రువపత్రాల పరిశీలన…
కరీంనగర్: సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో ప్రారంభమై ఇప్పటికే తెలంగాణ నాలుగు జిల్లాల్లో కొనసాగింది. ఈ రోజు నుంచి కరీంనగర్‌లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు సీపీఐ యాత్ర జిల్లాలో సాగుతుందని ఆ పార్టీ…
హైదరాబాద్: బంద్ కారణంగా జేఎన్‌టీయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు రేపటికి వాయిదా పడ్డాయి. బీటెక్, బీఫార్మసీ పరీక్షలు సెప్టెంబర్ 4 కు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ ఆధికారులు తెలియజేశారు.