ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు
మద్దతు ఉపసంహరణకే తృణముల్ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంతో పాటు తాజాగా రిటైల్ రంగంలోకి…








