Friday, 6 November 2026

September 2012

వార్తలు

250 కొత్త బ్యాంకు శాఖల విస్తరణ ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో తమ శాఖల్ని విస్తరించుకునేందుకు నిర్దిష్ట ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు అలహాబాద్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ టి.ఆర్‌.శుక్లా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కొత్త శాఖల్ని ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. తక్కువ వడ్డీకే గృహ,…

వార్తలు

‘వన్‌ కార్డ్‌’ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: అన్ని ఆర్థిక లావాదేవీలు, సౌకర్యాలు ఒకే కార్డు ద్వారా పొందేందుకు తొలిసారిగా ‘వన్‌ కార్డ్‌’ వెబ్‌సైట్‌ను శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఒకే వ్యక్తికి ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఉద్యోగుల గుర్తింపు…

వార్తలు

ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎఎంయూ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తాంగా 1866 మంది కండక్లర్లు, 968 మంది డ్రైవర్ల ఉద్యోగ క్రమబద్ధీకరణకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని ఎన్‌ఎంయూ ఓ ప్రకటనలో పేర్కొంది

వార్తలు

డేవిస్‌కప్‌లో భారత్‌ విజయం

రేవిస్‌కప్‌: డేవిస్‌కబీప్‌లో భాగంగా ఆసియా-ఓషీనియా గ్రూప్‌-1 రెలెగేషన్‌ ప్లేఆఫ్‌లో భారత్‌ విజయం సాధించింది. రెండు సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ను భారత్‌ గెలుచుకుంది. రెండో రౌండ్లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. అక్టోబరు 19 నుంచి 21 వరకూ రెండో…

వార్తలు

ఏడాదికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లను పరిమితం చేయడం అన్యాయం: చంద్రబాబు

హైదరాబాద్‌: చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల చాలా నష్టపోతామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని…

కరీంనగర్

బోన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న యువతి-దాతల సహాయం కోసం ఎదురు చూపులు

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రంకు చెందిన ముస్లీం మైనార్టి నిరుపేద కుటుంబంలోని అమ్మాయి ఎండి.రేష్మా బోన్‌ కాన్సరుతో పోరాడుతుంది. రేష్మా 2011 ఆగష్టు మొదటి వారంలో అనారోగ్యానికి గురవటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా ఆసుపత్రి…

జిల్లా వార్తలు

విత్తనాలకోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌: తొర్రూరు, మహబూబాబాద్‌, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.

హైదరాబాద్

డీవామింగ్‌ మాత్ర అడ్డుపడి విద్యార్ధిని మృతి

హైదరాబాద్‌: నల్లగుట్ట పాఠశాలలో పంపీణి డీవామింగ్‌ మాత్ర గొంతులో అడ్డుపడి విద్యార్ధిని మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలంచారు. కాలం చెల్లిన మాత్రలు వేసుకోవటం వల్లే విద్యార్ధిని మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.

హైదరాబాద్

సీఎంపై లోకాయుక్త అసంతృప్తి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో తల పెట్టిన రాజీవ్‌ స్వగృహ, ఇందిరమ్మఇళ్ల స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్వానికి రాష్ట్ర లోకాయుక్త ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను సంబంధించిన ఫైల్‌ను ఎలాంటి పురోగతి లేకుండా దీర్ఘకాలం ఎలా అట్టిపెట్టుకుంటారని…

హైదరాబాద్

‘వనదీక్ష’లో రచ్చకెక్కిన విభేదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. మెట్రో రైలు వనదీక్ష కార్యక్రమాన్ని శనివారం పార్లమెంటు సభ్యులు మంత్రి మహీధరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సర్వే సత్యనారాయణ,ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం…