ముగిసిన బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్
కర్ణాటక : బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి శాంత 2,243 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంత గెలుపును రిటర్నింగ్ అధికారిధికారికంగా ప్రకటించలేదు.
కర్ణాటక : బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి శాంత 2,243 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంత గెలుపును రిటర్నింగ్ అధికారిధికారికంగా ప్రకటించలేదు.
నవీపేట: డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నవీపేటలో నిరసన చేశారు. నాయకులు రహదారిపై లారీకి తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో అనంతరం ప్రభుత్వ దిష్టి బోమ్మ దహనం…
చందన సా బదన్..చంచల్ చిత్ వన్ …థీరే సే తేరీ ఏ ముస్ కానా…బాత్‌రూంలో స్నానం చేస్తూ హమ్మింగ్ చేస్తున్నట్లు మెల్లగా పాడుతున్నది హసీనా..అగే ఓ హసీనా..!ఏందో తీగరాగాలు తియ్య బడ్తివి? ఇయ్యాల పనిమనిషి సుతరాలే. ఒక్కదాన్ని బండెడు…
ేలింఏంకొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు..ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నడు..దీనికి తోడు మళ్ల కేంద్రం సామాన్యుడి నెత్తిపై డీజిల్ భారం వేసింది..సామాన్యుని నడ్డి విరిసింది..బడుగుల నెత్తిపై గుది బండ పడేసింది…ఆమ్ ఆద్మీ అంటూ…
నవీపేట: నవీపేట మండలంలోని పాగేపూర్ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున రైలుకిందపడి దేవయ్య(33) మృతి చెందాడు. గ్యాంగ్‌మెన్ గంగారం వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. దేవయ్య పట్టాలను పరిశీలించే సమయంలో ఎదురుగా వచ్చే రైలును చూసుకోకపోవటంతో ప్రమాదం…
భద్రాచలం పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారంటూ డాక్టర్ బాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుబ్రిడ్జి సెంటర్ వద్ద ధర్నా నిర్వాహించారు. అనంతరం ఏస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా విళ్ళారు. అక్కడ ఏఎస్పీ డా. గజరావ్ భూపాల్‌కు పోలిసుల వైఖరిపై పిర్యాదు…
ఇల్లందు: జే.కె పైవ్ ఓపెన్‌కాస్ట్ గనిలో జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను సీపీఐ అధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు. ఓపెన్‌కాస్ట్ బ్టాసింగ్‌లతో తమ ఇళ్లు కూలిపోతున్నియంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావ్ అధ్వర్యంలో ప్రజలు అందోళన చెందుతు అడ్డుకున్నారు.
హైదరాబాద్: ఎంత మందిని అరెస్టు చేసినా సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ నిర్వహించి తీరుతామని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం అరెస్టులతో తెలంగాణ మార్చ్‌ను ఉద్యమకారులను అడ్డుకోవాలనడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు.
కొలంబో: టీ-20 వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక శ్రీలంక 120 పరుగులకే ఆలౌట్ అయింది.
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.