మంత్రి కుమారుడి కారు స్వాధీనం
హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్న మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కారును బంజార్‌హిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్న మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కారును బంజార్‌హిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మికుంట: 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మిరెడ్డి తెలిపారు. దీనికోసం 8.31ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.
జమ్మికుంట: మండలస్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ఈ రోజు జమ్మికుంటలో ప్రారంభమైనావి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మిరెడ్డి వీటిని ప్రారంభించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ అడ్డుకుంది. ఈ నెల 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలనే డిమాండ్‌తో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీజీవీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి…
కాగాజ్‌నగర్: దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాగాజ్‌నగర్: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
హైదరాబాద్: పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు తమకు ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి ఉందని ఆయన తెలియజేశారు.…
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత తగ్గు ముఖం పట్టాయి. బులియన్ మార్కేట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది.…
హైదరాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ కె.ఎన్ సుదర్శన్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసి ఆయన సేవలను కొనియాడారు.