Friday, 6 November 2026

September 2012

వార్తలు

లిబియాలో యూఎన్‌ కాన్యులేట్‌పై ఆందోళనకారుల దాడి

లిబియా: లిబియాలోని బెంగాజీ నగరంలో అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ అమెరికాన్‌ ఉద్యోగి మృతి చెందగా… పలుపురు గాయపడ్డారు. మతపరంగా అవమానపరిచే విధంగా ఉన్న ఓ అమెరికా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ…

హైదరాబాద్

జంట నగరాల్లో ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: జంట నగరాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం పర్యటించారు. అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, అధికారులు ఉన్నారు.

వార్తలు

నేడు జైలు నుంచి కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ విడుదల

ముంబయి: దేశద్రోహం కేసులో అరెస్టుయిన కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. ముంబయి హైకోర్టు నిన్న త్రివేదీకి బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం కార్టున్లు గీయడమే ఆయనపై ఉన్న ఆరోపణ అయితే కస్టడీ అవసరం లేదని…

వార్తలు

పాక్‌లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు…45 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 45 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కరాచీలోని హబ్‌రివర్‌ రోడ్‌లోని ఓ వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన ఫ్యాక్టరీలో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.…

వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. తిరుపతివాసి మృతి

తిరుపతి: కర్ణాటక రాష్ట్రంలోని హోన్‌కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిపిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండెక్టర్‌ మునుస్వామి మృతి చెందాడు. తిరుపతి నుంచి హోన్‌కోట ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి బయలు దేరింది. ఈ ఉదయం…

Featured News

తెలంగాణపై తప్పించుకోలేం లేఖ ఇవ్వడం అనివార్యం

సీమాంధ్ర నేతలను బుజ్జగిస్తున్న బాబు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు చర్చలు ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కూడా చర్చలను కొనసాగించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంపై…

Featured News

షిండే ప్రకటనతో సంబంధం లేదు

మార్చ్‌ కొనసాగుతుంది జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. షిండే ప్రకటన విధానపరమైన ప్రకటన కాదని ఆయన అన్నారు.…

Featured News

హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించండి

ఆసుపత్రులకు రోగమొచ్చింది : ఈటెల హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : విషజ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారంనాడు పార్టీ నేతలు…

Cover Story

మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించండి

అవసరమైతే మరోమారు సకలజనుల సమ్మెకు సిద్ధం తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైక దేవీప్రసాద్‌ హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 11(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత…