ముల్కనూర్‌లో విషజ్వరంతో మహిళ మృతి
కరీంనగర్: చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి లక్ష్మీ అనే మహిళ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినది.
కరీంనగర్: చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి లక్ష్మీ అనే మహిళ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినది.
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓవస్త్ర పరిశ్రమలోచోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మౄతుల సంఖ్య 73కి చేరింది. పలువురు క్షతగాత్రులు కరాచీలోని వివిద అసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. ప్రమాద స్థలం వద్ద సహయక చర్యలు కోనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి కరాచీలోని…
నెల్లూరు: దక్కటి మండలం కుప్రాయపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.30 ఎర్ర చందనం దుంగలను ఓ వాహనంలో తమిళనాడుకు తరలిస్తుండగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4లక్షల ఉంటుందని తెలియజేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేరళకు రానున్నారు. ఈ ఉదయం 11.25 ఢిల్లీ నుంచి ప్రధాని కోచీ విమానాశ్రయానికి చేరుకుంటారు. కోచీలో ఎమెర్జింగ్ కేరళ కళామండలంలో జరిగే కార్యక్రామానికి హాజరవుతారు. గురువారం కోచీ…
ముస్లింలకు తెలంగాణ అత్యవసరం కిసీ ఖౌమ్‌కో బర్బాద్ కర్నా హైతో పహ్లే ఉస్ కీ జబాన్ ఖీంచ్లో… అంటారు. తెలంగాణ ముస్లింల పరిస్థితి ఇలాగే ఉంది. మా నుంచి మా భాషను దూరం చేశారు. ముస్లింలు తెలుగులో కవిత్వం…
తెలంగాణ విషయంలో బాబు స్టాండ్ మారిందా..? రెండుకళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీని కళ్లులేని కబోధిలా మార్చిన బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇవ్వాలని నిర్ణయించు కోవడానికి కారణమేంటి..? ఇదే ఇపుడు తెలంగాణ ప్రజల మన స్సులో ముసురుకుంటున్న…
దెందులూరు: ఎగువ నుంచి వస్తున్న వరదతో పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.ప్రాజెక్టులో నీటిమట్టం 348 అడుగులకు చేరుకోవడంతో 4,400 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి అంతే మొత్తంలో ఇన్‌ఫ్లో…
నిజామాబాద్: దోమకొండ మండలం అంబారిపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురిని బస్సు నుంచి స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రి తరలించారు.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 80 పాయింట్లకు పైగా లభాపడింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: ‘ తెలంగాణ మార్చ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈనెల 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఐకాస (టీజాక్ట్) ప్రకటించింది.. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు…