Friday, 6 November 2026

September 2012

జాతీయం

గాలి బెయిలు కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిలు కుంభకోణం కేసులో అరెస్టైన హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్జి ప్రభాకరరావు, గాలి బంధువు దశరధరామిరెడ్డిల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ రోజుతో రిమాండ్‌ గడువు ముగియడంతో చర్లపల్లి…

స్పొర్ట్స్

ట్వంటీ-20 మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో భారత్‌ ఓటమి పాలు

చెన్నై: చివరింటా పోరాడినా ఫలితం దక్కలేదు. భారత్‌, న్యూజీలాండ్ల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ట్వంటీ-20 మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. గంభీర్‌ (3) త్వరగా పెవిలియన్‌ దారి పట్టినా కోహ్లి…

స్పొర్ట్స్

ర్యాంకింగ్స్‌లో అజరెంకా , ఫెదరర్‌ టాప్‌

మూడో స్థానంలో ఆండీ ముర్రే న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 11: యుఎస్‌ ఓపెన్‌ ముగిసిపోవడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య సరికొత్త ర్యాంకింగ్స్‌ జాబితాను విడుదల చేసింది. మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన విక్టోరియా అజరెంకానే టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఫైనల్‌…

స్పొర్ట్స్

హిప్‌ హిప్‌ ముర్రే

యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన బ్రిటన్‌ సంచలనం ఫైనల్‌లో జొకోవిచ్‌ పరాజయం 76 ఏళ్ళ బ్రిటన్‌ నిరీక్షణకు తెర న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 11(ఆర్‌ఎన్‌ఎ): బ్రిటన్‌ టెన్నిస్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే మరోసారి సత్తా చాటాడు.…

కరీంనగర్

రెండు బైక్‌లు ఢీ- ఇద్దరు వ్యక్తులు మృతి

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్పీడ్‌బ్రూకర్‌ వద్ద మోపెడ్‌, మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యంలో చని పోయారు.…

వార్తలు

కోహెడలో రోడ్డుప్రమాదం ఇద్దరి దుర్మరణం

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్వీడ్‌బ్రెకర్‌ వద్ద మోపెడ్‌, మోటారుసైకిల్‌ను ఢీకొనటంతో ఎక్కల వేణు (25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్‌ వ్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చినిపోయారు. వేణు కోహెడ…

వార్తలు

విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెన్యా అనువైంది

హైదరాబాద్‌: విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెన్యా అనువైందని కెన్యాజపాన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ రాయబారి సుమియుకి ఒట్సుకి అన్నారు. హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో వాణిజ్య పెట్టుబడులపై జరిగిన సమావేశంలో కన్యాదేశపు వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన…

వార్తలు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మహ్మద్‌ అబ్బాస్‌తో భేటీ

న్యూఢిల్లీ: భారత్‌ పాలస్తీనాకు 10 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పశ్చిమా ఆసియా, గల్ఫ్‌లో నెలకొన్న…

వార్తలు

వరిపై రెండోరోజూ చర్చలు

హైదరాబాద్‌: హైబ్రీడ్‌ వరిపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండోరోజైన మంగళవారం 32 దేశాల నుంచి వచ్చిన 400 మంది పరిశోధకలు చర్చల్లో పాల్గొన్నారు. మరింత దిగుబడి సాధించడానికి తీసుకోవలసిన చ్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. మధ్యాహ్నం వరకూ చర్చల అనంతరం…