Friday, 6 November 2026

September 2012

వార్తలు

బొగ్గు కేటాయింపులపై విమర్శలు

పాట్నా: బొగ్గు క్షేత్రాల కేటాయింపు అంశంపై పార్లమెంట్‌ను స్తంభింప చేసిన భాజపాపై కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సిధియా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. భాజపా అగ్రనేతలు నితిన్‌గడ్కరీ, సుష్మాస్వరాబ్‌, నరేంద్రమోడీ సన్నిహితులకు కూడా బొగ్గు…

వార్తలు

తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదు : పాల్వాయి

హైదరాబాద్‌: సీమాంధ్ర నాయకులు అడ్డుపడినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదని, అతి త్వరలో నిర్ణయం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు.…

వార్తలు

సెప్టెంబర్‌ 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలి: :శంకర్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్‌రావు మంగళవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పంతాలు పట్టింపులకు పోవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. తన…

వార్తలు

అల్‌ఖైదా అబూ యాహ్వా అల్‌ లిబి మృతిని నిర్ధరించిన జనహరి

హాంకాంగ్‌: అల్‌ఖైదా నేత అమన్‌ అల్‌ జవహరి తమ ఉపనేత అబూ యాహ్వా అల్‌ లిబి మృతిని నిర్ధరించారు. జవహరి విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వెల్లడైంది. 9/11 దాడుల వార్షికోత్సవం నాడే ఈ వీడియోను విడుదల…

వార్తలు

మంత్రుల విదేశీ పర్యటనల వివరాలు బహిరంగ పరచండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు చేపట్టే దేశీ, విదేశీ పర్యటనల వివరాలను బహిరంగ పరచాలని కేంద్రం వివిధ మంత్రిత్వశాఖలకు సూచించింది. అధికారిక పర్యటన స్వభావం, సందర్శించిన ప్రాంతాలు, పర్యటన కాలం, అధికారుల బృంద సంఖ్య, మంత్రి లేదా…

వార్తలు

తెలంగాన ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ వెంటనే ఎత్తివేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ ఐకాస, టీయూ ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్దకు వెళ్తున్న గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య కొంతసేపు…

వార్తలు

కార్మికుల సమస్యలపౌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌: కార్మికుల అభుయన్నతి కోసం సమర్ధమైన చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని తెరాస ఎమ్మెల్యే టి.హరీష్‌రావు విమర్శించారు. విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాన…

వార్తలు

ప్రైవేటు డిగ్రీ కళాశాల నిర్వాకం

మహబూబ్‌నగర్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కళాశాల నిర్వాహకులు గదిలో పెట్టి తాళం వేశారు. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ నిర్వాహకులు వేధాస్తున్నారని విద్యార్థి ఆరోపించాడు.

వార్తలు

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

చెన్నై: న్యూజిలాండ్‌తో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 2 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. గుప్తిల్‌ ఒక పరుగుతోనే ఔటయ్యాడు. ఫిట్‌నెస్‌ లేని కారణంగా సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

వార్తలు

రెండో ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ‘రెలిగేర్‌’

హైదరాబాద్‌: బ్యాంకింగేతర ఆర్థిక రంగంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నిస్తున్న రెలిగేర్‌ సంస్థ వరుసగా రెండో ఏడారి పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను తమ సంస్థ పబ్లిక్‌ ఇష్యూలోకి అడుగుపెట్టిందని…