Friday, 6 November 2026

September 2012

వార్తలు

పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడల్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన బీవో నెంబరు 63 ప్రకారం రాజధాని హైదరాబాద్‌లోని పాఠశాలల్లో క్రీడల కోసం ఓ పిరియడ్‌ను తప్పనిసరి చేయటంతో…

వార్తలు

వికలాంగుల సంక్షేమానికి రూ.45కోట్లు కేటాయించాలి

హైదరాబాద్‌: వికలాంగుల న్యాయమైన హక్కుల సధన కోసం ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌ – మలక్‌పేట, నల్గొండ క్రాస్‌ రోడ్డులో మూడు రోజుల దీక్ష చేపట్టారు. దీక్షకు వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వికలాంగుల పింఛనును…

వార్తలు

తెలంగాణ ఉద్యోగుల పనరంకిత సభ

హైదరాబాద్‌: ఈ నెల 13న ఇందిరాపార్కు వద్ద సకలజనుల సమ్మెను పురస్కరించుకుని తెలంగాణా ఉద్యొగులతో పనరంకిత సభను నిర్వహించనున్నట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 3న తెలంగాణ మార్చ్‌లో ఉద్యోగులంతా పాల్గొననున్నట్లు దేవీప్రసాద్‌ చెప్పారు. పదో…

వార్తలు

పాదయాత్రపై పార్టీ సీనియర్లతో బాబు చర్చలు

హైదరాబాద్‌: పాదయాత్రపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. పారయాత్ర ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలన్న అంశంపై చర్చించారు.

వార్తలు

ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీఐడీ సీఎండీగా షలినీ మిశ్రా, కార్మికశాఖ కమిషనర్‌గా రామాంజనేయులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా అజయ్‌ సహానీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌గా వి.కె. అగర్వాల్‌, సాఘిక సంక్షేమశాఖ ముఖ్య…

వార్తలు

ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతా: మనోహర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేలోగా ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11గం.కు జరిగే శాసనసభ వ్వవహారాల సలహా సంఘం సమావేశంలో వర్షాకాల సమావేశాల అజెండాను…

హైదరాబాద్

15రోజులకు తగ్గకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించాలి: సీపీఐ

హైదరాబాద్‌:ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు తగ్గకుండా నిర్వహించాలని సీపీఐ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ని కోరింది. మూడు సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యిందని ఆ పార్టీ శాసనసభ పక్ష…

హైదరాబాద్

తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: తెలంగాణపై టీడీపీ వైఖరి మారనప్పుడు మరోసారి లేఖ ఇవ్వాల్సిస అవసరం ఏముందని ఆ పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అన్నారు. అయినా తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలని, లేఖ ఇచ్చినా మళ్లీమళ్లీ అడగరని సమ్మరమేంటని ప్రశ్నించారు.…

హైదరాబాద్

తెలంగాణపై భిన్నస్వరాలు వినిపించటం తగదు

హైదరాబాద్‌: తెలంగాణపై యూపీఏ భిన్న స్వరాలు వినిపించటంపై సీపీఐ మండిపడింది. రాజకీయపార్టీలను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మాట్లాడుతుండగా  కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఇప్పట్లో అఖిలపక్షం సమావేశం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్ష…