Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. బ్రహ్మానందరెడ్డి బెయిల్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

వికాలంగుల రిలే నిరాహర దీక్షలు

మహదేవ్‌పూర్‌ తహసీల్ధార్‌ కార్యలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహర దీక్షలను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్‌ వరకు రాజ్యధికారం కోసం మంద్ర కృష్ణమాదిక చేపట్టీన దీక్షకు మద్దతుగా ఈ రీలే…

వార్తలు

కాకినాడ మిలటరీ క్యాంటీన్‌ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలభై మంది అరెస్టు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మిలటరీ క్యాంటీస్‌ ప్రాంతంలో పేకట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట అడుతున్న నలభై మందని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. రెండు లక్షల నగదు, 50 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం…

హైదరాబాద్

కరువు మండలాలకు ఉపాధి హామీ పొడిగింపు

హైదరాబాద్‌: కరవు మండలాలు ప్రకటించిన ప్రాంతాల్లో ఉపాధి హామీని అదనంగా మరో 50 రోజులు పొడిగించనున్నట్లు మంత్రి మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోగా కరువు మండలాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు.

జాతీయం

సమాజ పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలి:సుఫ్రీంకోర్టు

న్యూడిల్లీ : వార్తను ప్రసారం చేయడం లేదా ముద్రించే ముందు పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రింకోర్టు సూచించింది కోర్టు విచారణలో ఉన్న వార్తల ప్రచరణ అంశంపై ఈరోజు సుప్రిం తీర్పును వెలువరించింది కోర్టు కార్యకలాపాల ప్రచురుణపై సముచిత…

వార్తలు

మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

శ్రీశైలం:శ్రీశైలభ్రమరాంబా మల్లిఖార్జున స్వామిని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అర్చకులు ఆశీర్వచనం…

హైదరాబాద్

సుశీల్‌ కుమార్‌ షిండేది విధానపరమైన ప్రకటన కాదు: కోదండరాం

హైదరాబాద్‌: చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సల్స్‌ సమస్య పెరిగి పోతుందని తన దృష్టికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పందించారు. అది ఆయన విలేకరులు అడిగిన…

అంతర్జాతీయం

నేపాల్‌లో బస్సు బోల్తా-29మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది కాలికోట్‌ లోనిటీలా నదిలో బస్సు బోల్తా పడగా 29మంది మృతిచెందారు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి

జిల్లా వార్తలు

రేపోని గ్రామంలో శ్రమదానం

నర్సింహుల పేట: రేపోని గ్రామంలో బాలవికాస్‌ అధ్వర్యంలో ఈ రోజు మహిళలు శ్రమదానం చేశారు. మురుగునీటి కాల్వల్లో పేరుకున్న చెత్తను తోలగించి పరిసరాల పరిశుభ్రతప, పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.