Friday, 6 November 2026

September 2012

Featured News

రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదే

చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్‌ నర్సంపేట, సెప్టెంబర్‌ 10 (జనం సాక్షి) టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్‌ ఛార్జీల ను విపరీతంగా పెంచి రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర టిడిపి అధినేత…

Cover Story

సీమాంధ్రులు కొల్లగొట్టిన ఆస్తులు కక్కిస్తేనే తెలంగాణ :మధుయాష్కీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆస్తులను ముట్టడిస్తే తప్ప తెలంగాణ వచ్చేలా లేదని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి ఆధ్వర్యంలో టి. సుబ్బిరామిరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి పదిమంది సీమాంధ్ర…

వార్తలు

అసెంబ్లీ, సీఎం ప్రజా సమాచార అధికారులకు సమన్లు

హైదరాబాద్‌: రదఖాస్తుదారునికి సెక్షన్‌4(1)(బి) సమాచారం ఇవ్వనందుకు అసెంబ్లీ, సీఎం కార్యాలయ ప్రజా సమాచార అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

వార్తలు

రాష్ట్రంలో తుపాను విపత్తుల నుంచి రక్షణకు పటిష్ఠ వ్వవస్థ ఏర్పాటు

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిధి గృహంలో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. తుపాను, ఇతర విపత్తుల వల్ల రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కోస్తా జిల్లాల్లో రూ.758కోట్లతో 215కల్లా పటిష్ఠవ్వవస్థ ఏర్పాటు…

వార్తలు

కర్ణాటక మాజీ సీఎం సదానందగౌడపై విచారణ

బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. నకిలీ ధ్రువ పత్రాలతో భూమి కొనుగోలు చేశారని సదానందగౌడపై అభియోగాలున్నాయి.

వార్తలు

సాయంత్రం శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో టీఆర్‌ఎస్‌ అధినేత  కే. చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ బృందం మంత్రిని కలిసుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను…

జిల్లా వార్తలు

మచిలిపట్నం పోలీసుస్టేసన్‌ ముందు పేలుడు

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.

జిల్లా వార్తలు

భూ హక్కుల బదిలీ విధానంపై సమీక్షకు మంత్రివర్గ ఉప సంఘం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అక్రమణదారులకు వాటి హక్కుల బదిలీపై ఉన్న విధానాన్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రీ సహా మున్సిపల్‌, సాంఘీక సంక్షేమ, పౌరసరఫరాలు, భారీ పరిశ్రమలశాక మంత్రులు ఇందులో సభ్యులుగా…

జిల్లా వార్తలు

గుడివాడ టికెట్‌ రావి వెంకటేశ్వరరావుకే:చంద్రబాబు

హైదరాబాద్‌: గుడివాడ మాజి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు పమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గుడివాడలో ఎన్టీఆర్‌ పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు ఆయన గెలుపు కోసం రావి…