రాష్ట్ర పరిస్థితులను గమనిస్తున్నాం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు.
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీలోని ఐదవ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కస్టమ్స్ అధికారులమని చెప్పి ఇద్దరు దొంగలు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో తనిఖీలు చేశారు. కౌంటర్లో ఉన్న రూ.1.45 లక్షలతో వారు పరారయ్యారు. మరో ఇద్దరు నిందితులను మాత్రం రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు కలిసి…
హైదరాబాద్: ముందుగా ప్రకటించిన ప్రకారమే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన మొదటి బాలకృష్ణతో భేటీ అయ్యారు. అనంతరం బాలకృష్ణ, రావి కలిసి చంద్రబాబుతో భేటీ అయి…
హైదరాబాద్: నగరంలోని శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ వద్ద నర్సింగ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టాఫ్ నర్సుల ఎంపిక కోసం నిర్వహించాల్సిన రాత పరీక్ష ఆలస్యంపై వారు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కరీంనగర్: ప్రభుత్వ మిగులు భూములను దళితులకు కేటాయించి పట్టాస్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంఘం తెలంగాణ మాదిగా దండోరా నేతగాని సంఘం, బేడా బుడిగా జంగ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ మట్టడించారు.…
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస ఈ నెల 30వ తేదీన చేపట్టే తెలంగాణ మార్చ్‌కు తాము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ దిలీప్ కుమార్ తెలియజేశారు. ఇందుకు మద్దతుగా ఈ నెల 13వ…
మంచిర్యాల: మంచిర్యాలలో డి సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న మినీ బస్సులో బ్రేకు లైనర్ల నుంచి మంటలు చెలరెగాయి స్థానికులు అప్రమత్తమై బస్సు అపి మంటలను అర్పి వేశారు. దీంతో బస్సులో ఉన్న 80మంది విద్యార్ధులకు ప్రమాదం…
మంచిర్యాల: స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశోక్‌పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను అదేశించారు.
కరీంనగర్: పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగారు.