Friday, 6 November 2026

September 2012

వార్తలు

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టీ -20 మ్యాచ్‌

చెన్నై: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య ఇవాళ చిదంబరం స్టేడియంలో టీ -20 రెండో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖపట్నంలో తొలి టీ -20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ సాధించే గెలుపుతో సిరీస్‌ను ముగించాలని …

వార్తలు

ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని కల్లేటివాగులో మంగళవారం ఉదయం పోలీసులు 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర టన్నుల బరువుగల ఈ దుంగల విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలియజేశారు. తమిళనాడుకు…

వార్తలు

అసోంలో నేడు రాహుల్‌ పర్యటన

న్యూఢిల్లీ: అసోంలో అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యిదర్శి రాహుల్‌ గాంధీ నేడు పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఘర్షణలు చెలరేగిన డుబ్రీ, కోక్రాఝర్‌ జిల్లాలో రాహుల్‌ పర్యటించి పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించనున్నారు. ప్రధాని…

వార్తలు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం అషపురి  జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కంగాడ జిల్లా పాలంపూర్‌ నుంచి…

వార్తలు

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి నేటితో 11 ఏళ్లు

వాషింగ్టస్‌: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి  నేటికి 11 ఏళ్లు  పూర్తియ్యాయి.ఈ సందర్భంగా గ్రౌండ్‌ జీరో వద్ద మృతులకు అమెరికా అధ్వక్షుడు ఒబామా ఘన నివాళి అర్పించారు. అమెరికా పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం…

Featured News

తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. తెలంగాణ సమస్య…

Featured News

టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని టిఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా…

Featured News

బొగ్గుగనుల కేటాయింపు వల్ల ప్రభుత్వానికి

నష్టమని ‘కాగ్‌’ చెప్పలేదు : ఖుర్షీద్‌ కోల్‌గేట్‌పై అవసరమైతే రాజ్యాంగ సవరణ గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించలేదని…

Featured News

వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌ నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, గాంధీజీ గ్లోబల్‌ ఫ్యామిలీ జాతీయ అధ్యక్షుడు గులాంనబీ అజాద్‌…

Featured News

కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత

నిరసనకారులపై పోలీస్‌ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు. రియాక్టర్లలో…