Thursday, 5 November 2026

September 2012

వార్తలు

నిమ్స్‌ ఆసుపత్రిని ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి:ఆజాద్‌

హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రిని దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ నిమ్స్‌ ట్రామాకేర్‌లో మెరుగైన వైద్యసేవల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రూ.125కోట్ల వ్యవయంతో…

వార్తలు

నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలి: తెదేపా

గుంటూరు: ప్రభుత్వం నీటి విడుదలపై  వెంటనే ప్రకటన చేయాలని తెదేపా ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు,దూళిపాళ్ల  నరేంద్ర డిమాండ్‌ వ్యక్తం చేశారు. పంట విరామం ప్రకటించినా… హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోయినా ఉద్యమం  చేపట్టనున్నట్లు పేర్కొన్నారు, ఈ నెల 13…

హైదరాబాద్

10న ఆటోడ్రైవర్ల సమ్మె

హైదరాబాద్‌: ఆటోడ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈనెల 10న అర్థరాత్రి నుంచి ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ నగరంలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో…

వార్తలు

70 ఇసుక లారీల పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల వద్ద కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 70 లారీలను అధికారులు పట్టుకున్నారు.గత కొన్ని రోజులుగా కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. దీంతో సమాచారమందుకున్న అధికారులు లారీలను…

హైదరాబాద్

రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సే: సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సేనని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశాన్ని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ అవినీతిమయం చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ పాలనలో చెప్పుకోదగినది అవినీతి కుంభకోణాలే తప్ప మరొకటి లేదన్నారు. ప్రజల…

జిల్లా వార్తలు

40 టన్నుల అదనపు యూరియా మంజూరు

వరంగల్‌: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ కథనానికి స్పందించి జేడీఏ నాగేశ్వరరావు 40 టన్నుల అదనపు యూరియా…

వార్తలు

రెండునెల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభం:సీఎండీ దివాకర్‌ ఆచార్య

కడప: మరో రెండు నెలల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభమవుతుందని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ దివాకర్‌ ఆచార్య తెలియజేశారు. ఆయన ఈరోజు కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద యురేనియం తవ్వకాలను పరిశీలించారు.

హైదరాబాద్

ఇది అంతంకాదు, ఆరంభమే: కోదండరాం

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ ర్యాలీ సందర్భంగా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌  కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఇది అంతకరంకాదు. ఆరంభం మాత్రమే నని…

జిల్లా వార్తలు

కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన యువకులు

పూడూరు: మండలంలోని కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు. యువజన సంఘాల అధ్వర్యంలో అదివారం స్వఛ్చంధంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా యువజన సంఘం నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా తామే భాధ్యత…

హైదరాబాద్

ఆజాద్‌ను కలిసిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలుసుకున్నారు. ఆజాద్‌ లేక్‌వ్యూ అతిధి గృహంలో విడిది చేయగా ఆయనను మంత్రి లుసుకున్నారు. రాజీనామా తదనంతరం పరిణామాలపై ఆజాద్‌కు  మంత్రి…