Thursday, 5 November 2026

September 2012

హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అట్లాంటా సంస్థ సాయం

హైదరాబాద్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసి దాతృత్వాన్ని చాటుకుంది. ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలిపెట్టి అమెరికా వెళ్లి స్థిరపడిన వారు…

Featured News

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త సవాలుగా మారిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ అన్నారు. దాన్ని నియంత్రించేందుకు,…

కరీంనగర్

2లక్షలు విలువ చేసే కలప స్వాధినం

మహాముత్తారం: మండలంలోని నిమ్మగూడెం గ్రామం మీదుగా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఈ రోజు తెల్లవారు జామున చింతకాని అటవీశాఖధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడని, వాహనంలో 16టేకు దుంగలున్నాయని, సుమారు వీటి విలువ…

వార్తలు

ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుపతి: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల పర్యటన ముగించుకుని ఈ రోజు మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి పద్మావతి అతిధిగృహంలో బసచేశారు. ఈ రోజు ఉదయం…

జిల్లా వార్తలు

పీఎం వ్యాఖ్యలపై మండిపడ్డా నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై సీపీఐకి ఏకాగ్రత లేదన్న ప్రధాన్ని వ్యాఖ్యలపై అ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతనాయకులకు, అంద్ర ప్రాంత నాయకులపై వైరుధ్యాలన్నాయన్న ప్రధాని తన డాధ్యతారాహిత్యాన్ని నిరుపించుకున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా పొరు యాత్రను…

జిల్లా వార్తలు

మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైను లీకేజీ

తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైన్‌ లీకవుతుంది. పెట్రోల్‌బంక్‌ వెనుకవైపున కొబ్బరి తోటలో ఉన్న ఈ పైపునుంచి గ్యాస్‌, ముడిచమురు పైకి ఉబికి వస్తున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

కురియన్‌, రోహిణీప్రసాద్‌ల మృతికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: క్షీర విప్తవ పితామహుడు కురియన్‌, విశ్రాంత శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ల మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్దికి కురియన్‌ చేసిన సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. అటామిక్‌ రేడియేషన్‌ డిటెక్షన్‌ నిపుణుడిగా రోహిణీప్రసాద్‌…

జిల్లా వార్తలు

యువతి హత్య

హైదరాబాద్‌: కాప్రాలోని అణు ఇంధన సంస్థ (ఎర్‌ఎప్‌సీ) సమీపంలోని మర్రిగూడ పోదల్లొ గుర్తుతెలియని యువతి మృతదేహన్ని అదివారం ఉదయం కుషామిగూడ పోలిసులు గుర్తుంచారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలిసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి…

కరీంనగర్

ఇసుక డంప్‌ల స్వాదీనం

మానకొండుర్‌: ముండలం ముంజంపల్లి గ్రామ శివారులోని ఎస్‌అర్‌ఎస్‌పీ స్థలంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం స్వాదీనం చేసుకున్నారు. 10 రోజుల్నుంచీ మానేరు వాగు ద్వారా ఇసుకను ట్రాక్టరుతో తీసుకోచ్చి ఇక్కడ డంప్‌…

కరీంనగర్

బంకరులో కూరుకుపోయి కార్మికుని మృతి

గోదావరిఖని: గోదావరిఖనిలోని గ్లోబల్‌ బొగ్గు శుద్ది కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తూ బంకర్‌లోకూరుకుపోయి మృతి చెందాడు. ఉదయం విధి నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం పెంచుకల్‌పేటకు చెందిన సాగంటిస్వామిగా మృతున్ని గుర్తించారు.