Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

దంతాళపల్లి: సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ మహేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అదావారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం…

Cover Story

జగిత్యాల జైత్రయాత్రకు నేటితో 35 ఏళ్లు

తెలంగాణ గతిని మార్చనున్న హైదరాబాద్‌ మార్చ్‌? 3.50 లక్షలమందిలో ఊరేగింపు యాత్రతో స్వేచ్ఛ ఎన్నింటికో స్ఫూ ర్తి శ్రీవార్‌ ఉద్యమంలో ఓ ప్రయోగశాల జగిత్యాల , సెప్టెంబర్‌ 08(జనంసాక్షి) : దొర ఏందిరో.. వాడి దూకుడేందిరో.? జాలీమ్‌ క్యారే…

వార్తలు

కొనసాగుతున్న లేపాక్షి రెండో రోజు పర్యాటక ఉత్సవాలు

లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షిలోరెండో రోజు పర్యాటక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా  లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గామాత ప్రత్యేక ఆలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లేపాక్షి ఆలయ నిర్మాత కర్త విరూపణ్ణ విగ్రహాన్ని మంత్రులు వట్టి…

Featured News

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోట చేరుకున్నారు. ఆయన్ను సీఎం…

జిల్లా వార్తలు

దంతాళపల్లిలో ఈ నెల 11,12తేదిల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు

నర్శింహులపేట :మండలంలోని దంతాళపల్లిలో ఈ నెల 11,12వ తేదిల్లో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ఎం.బుచ్చయ్య తెలిపారు. 11న తెలుగు పండితులకు, 12న హిందీ పండితులకు సమావేశాలుంటాయని ఈ సమావేశాలకు నరసింహులపేట. మరిపెడ,…

వార్తలు

రెట్టింపైన ప్రధాని ఆస్తులు

ఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆస్థిపాస్తులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత ఏడాది ఆయన ఆస్తులు రూ.5.11 కోట్లు కాగా ఈ ఏడాది రూ.10.73 కోట్లని పీఎంవో వెబ్‌సైట్‌ పేర్కొంటోంది. అయితే ప్రధాని మంత్రి వర్గ సహచరుల్లో పలువురు…

Featured News

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి నుంచి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలను చేపడుతున్నట్లు…

ఆదిలాబాద్

ఆటోబోల్తా ఒకరి మృతి, 21మందికి గాయాలు-ఆసుపత్రికి తరలింపు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ దహేగం ప్రధాన రహదారిపై ఇట్యాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది ఈ ప్రమాదంలో కృష్ణ (20) అక్కడికక్కడే మృతిచెందగా 21మంది కూలీలు గాయపడ్డారు. కాగజ్‌నగర్‌ నుంచి దహేగాం మండలంలోని పత్తిచేనులో కూలీ పనులకు 20మంది ప్రయాణీకులతో…

Featured News

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల విదేశాంగ…