Thursday, 5 November 2026

September 2012

వార్తలు

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు: వైకాపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మలు స్పష్టం…

కరీంనగర్

నవోదయలో దిగ్విజయంగా ముగిసిన క్లస్టర్‌ స్థాయి పోటీలు

చొప్పదండి: నవోదయ విద్యాలయంలో సెప్టెంబర్‌ 6,7వ తేదిలలో నిర్వహించబడిన ఆదిలాబాద్‌ క్లస్టర్‌ స్థాయి షటిల్‌, బ్యాట్మింటన్‌, వైజ్ఞానిక ప్రదర్శణ పోటీలు 7వ తేది శుక్రవారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా చొప్పదండి సీఐ శ్రీకృష్ణయ్య…

హైదరాబాద్

తిరుపతి చేరుకున్న సీఎం, గవర్నర్‌లు

హైదరాబాద్‌: ప్రధాని, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలో స్థానిక నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి వారు పద్మావతి అతిధిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం వీరు శ్రీహరికోటలోని షార్‌…

జిల్లా వార్తలు

టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కావూరి దిష్టిబొమ్మ దహనం

బషీర్‌బాగ్‌ ప్రత్యెక తెలంగాణ ఏర్పాటవుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అరోపించింది దీనిలో భాగంగానె డిల్లీలో ప్రధానమంత్రితో సహా యూపీఏ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని…

మహబూబ్ నగర్

‘తెలంగాణమార్చ్‌ మేడారం జాతరను తలపించాలి’

మహబూబ్‌నగర్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ సడిగడ్డ మీద ఒక మేడారం సమ్మక్క-సారక్క జాతరను మరిపించేంట్లుగా ‘ తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొజ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయటానికి రేపటి నుండి 15వ…

జిల్లా వార్తలు

నేచరాజుపల్లిలో రెండు రేషన్‌షాపుల సీజ్‌

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఎంఆర్‌ఐ బద్రూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని డీలర్లు అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్థులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.…

హైదరాబాద్

పోలీసు కుటుంబాలకు క్యాన్సర్‌ నిర్థారణ పరీక్షలు

హైదరాబాద్‌: ఏపీఎస్పీ మొదటి బెటాలియన్‌ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్‌ నిర్థాకణ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. యాసఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐపీఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీపీ (బెటాలియన్స్‌) గౌతం సవాంగ్‌ విచ్చేసి…

వార్తలు

చెన్నై చేరుకున్న రాష్ట్రపతి

చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ రోజు మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. సాయంత్రం ఆయన మద్రాస్‌ హైకోర్టు 150వ వార్షికోత్సవంలో పాల్గోంటారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరిన వెళతారు.

ఆదిలాబాద్

ముంస్లింల రిసర్వేషన్ల కోసం రథయాత్ర: మందకృష్ణ

కాగజ్‌నగర్‌ :ఈ నెల 17 నుంచి ముంస్లింల రిజర్వేషన్ల కోసం ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు శనివారం న్యూడిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏపీ ఎక్స్‌ప్రెన్‌లో వెళ్త్తుండగా స్థానిక కార్యకర్తలు ఆయనకు కాగజ్‌నగర్‌…

ఖమ్మం

సాగర్‌ నీటి విడుదలపె స్పష్టత ఇవ్వాలి

కూసుమంచి: సాగర్‌నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సత్తుపల్లి శాసన సభ్యుఢు సంద్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచిలొ శనివారం అయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పోతిరెడ్డిపాడు సాగర్‌ డెల్టాలకు నీటి…