Thursday, 5 November 2026

September 2012

Featured News

హమ్మయ్య ! పెట్రో భారం లేదట

పెట్రోల్‌ ధరల పెంపు యోచన లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు తెరదించారు. చమురు సంస్థల ఎత్తుగడలను తిప్పికొట్టారు. పెట్రో ధరలు పెరగనున్నాయనే…

Featured News

బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్‌ ప్రతిష్ట

దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎలాంటి చర్చ జరగకుండానే 13…

Featured News

చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీ అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. కీలక అంశాలపై…

Cover Story

తెలంగాణకు జైకొట్టే పార్టీలను, సంస్థలను

జేఏసీలో చేర్చుకొనే విషయం చర్చిస్తాం జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖమ్మం, సెప్టెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణకు జైకొట్టే పార్టీలను జేఏసీలో చేర్చుకొనే విషయం ఆలోచిస్తామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

వార్తలు

సుమన్‌ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఇన్‌.ఎల్‌. నరసింహన్‌ సంతాపం ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును ఆయన ఫోనులో పరామర్శించారు. సమన్‌ అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్‌ రామోజీరావుకు తెలిపారు. భగవంతుడు…

వార్తలు

నిటిచిపోయిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నరవరం: విమానం బయల్దేరే ముందు ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను ఫైలట్‌ గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. గన్నవరం నుంచి హైదరాబాద్‌కు స్సైన్‌జెట్‌ విమానం బయల్దేరబోతోంది. విమానంలో ఒక ఇంజను మొరాయించడంతో ఫైలట్‌ విమానాన్ని నిలిపివేశాడు.

వార్తలు

సాకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు చేరువగా : మనోహర్‌

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో క్లబ్‌ వెబ్‌సైట్‌ని అవిష్కరించారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ అని, విమర్శలను ప్రజాస్వామ్యం సాగతిస్తుందని ఆయన…

వార్తలు

డీఎస్‌సీ కీ విడుదల

హైదరాబాద్‌: ఆగస్టు చివరి వారంలో జరిగిన డీఎస్సీ ప్రాథమిక కీ ఇవాళ విడుదల చేశారు. పారఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దీనిని ఉంచారు. ఈ నెల 14 వరకు అభ్యతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా తుది కీ విడుదల చేస్తామని…

వార్తలు

వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహంచేందుకు సీఎం సమీక్ష

హైదరాబాద్‌: జటనగరాల్లో వినాయక నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవ వైవిధ్య సరస్సుకు ముందుగా జరుగుతున్న ఈ…

వార్తలు

ముగిసిన వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్ష

హైదరాబాద్‌: భోధనా ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టిన రెండురోజుల దీక్ష ఈరోజు ముగిసింది. బోధన ఫీజుల పథకంతో కిరణ్‌ సర్కారు వ్యాపారం చేస్తోందని ఆమె…