Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ప్రభుత్వ ఏర్పాట్లపై వినాయక ఉత్సవ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: గణేశ్‌ నవరాత్రులకు ప్రభుత్వ ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మండపాల అనుమతులకు పోలీసులు వేధించడంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదని వారు మండిపడ్డారు. నిమజ్జనం సమయంలో రవాణా…

వార్తలు

నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరుకు సర్కారు అనుమతులిచ్చింది. రహదారి వెడల్పునకు సంబంధించి అన్ని పనులను మహా నగర పాలక సంస్థ హైదరాబాద్‌ మహానగర అభివృధ్ది ప్రజెక్టు కింద చేపట్టాలని కోరారు.

వార్తలు

బళ్లారి అక్రమ మైనింగ్‌ స్పందించిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ: కర్ణాటకలోని  బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలన్ని సీబీఐని కోర్టు ఆదేశించింది.ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షంచాలని తెలిపింది. దర్యాప్తులో…

కరీంనగర్

మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాన్ని సాధించాలి

ధర్మపురి : మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాలను సాధించాలని ధర్మపురి తహసిల్దారు రమెష్‌ అన్నారు మండల పరిషత్‌ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై ఏర్పాటు చెసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది కార్యదర్శులు ఇంటింటికి సర్వే…

కరీంనగర్

ఇటుక పరిశ్రమను నిలిపివేయాలని తహసిల్దారుకు వినతి పత్రం

ధర్మపురి: ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పక్కన ఏర్పాటు చెసిన ఇటుక పరిశ్రమను మూసివేయాలంటూ విద్యార్థులు ధర్మపురి తహసిల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఈ పరిశ్రమ వల్ల తరగతుల నిర్వహణకు తీవ్ర అసౌకర్యంగా ఉందని దీనిని నిలిపివెయాలని…

హైదరాబాద్

కావూరిని మాయమాటలు: ఆమోస్‌

హైదరాబాద్‌: ఎంపీ కావూరి సాంబశివరావు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తప్ప మరే ప్యాకేజీకి ఒప్పుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. డబ్బులున్న సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే తెలంగాణ ఆలస్యమౌతుందని చెప్పారు.

హైదరాబాద్

సుమన్‌ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజిరావు రెండో కుమారుడుడైన సుమన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య ఆయన అభిమానులు సుమన్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. రామోజీ ఫీల్మ్‌ సిటీలోని రామోజీ స్వగృహం నుంచి బయలు దేరిన శవయాత్ర ఫిల్స్‌సిటీలోనే…

ఆదిలాబాద్

బెజ్ఞూరు మండలంలో జలదిగ్భందమైన 4 గ్రామాలు

బెజ్ఞూరు : బెజ్ఞూరు మండలం తలాయి తిక్కపల్లి పాతసోమిని బీబారం గ్రామాలు జలదిగ్భం దంలో చిక్కుకున్నియి ప్రాణహిత పొంగటంతో వరద నీరు వాగులో కలసి రోడ్డుపై ప్రవహించ టంతో ఆ గ్రామాల ప్రజలకు రెండు రోజులు నుంచి రాక…

కరీంనగర్

ఎరువులకోసం ఎంచికల్‌పేట గ్రామాస్థుల ఆందోళన

ఎల్కతుర్తి: మండలంలోని ఎంచికల్‌పేట్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు ఈ రోజు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో 200యూరియా బస్తాలు పంపిస్తామని చెప్పటంతో స్థానిక గ్రామ సచివాలయం వద్ద వరుసలో…

హైదరాబాద్

పోరుదీక్షతో మా లక్ష్యం నెరవేరింది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో చేసిన పోరుదీక్షతో తమ లక్ష్యాన్ని సాధించగలిగామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా గన్‌పార్క్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ…