Wednesday, 4 November 2026

September 2012

కరీంనగర్

గేదెల కోసం చెరువులో దిగి మృత్యువాత పడిన రైతు

కమాలాపూర్‌: మాట్ల పోచయ్య(55) మంగళవారం సాయంత్రం తన గేదెలను నీళ్లకోసం గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువుకు తీసుకెళ్లాడు. గేదెలను బయటకు తీసుకురావటానికి పోచయ్య చెరువులో దిగి ముళ్లపోదల్లో ఇరుక్కు పోయి మృత్యువాత పడ్డాడు. రాత్రి కూడా రైతు ఇంటికి…

కరీంనగర్

ఆర్థిక ఇబ్బందులతో మృతి

కమాలాపూర్‌: మండలంలోని మౌటం పోచాలు(40) అనే చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుధవారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లీ ఆరోగ్యం బాగు చేయించేందుకు కుటుంబ అవసరాలకోసం రూ.50వేలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక కలత…

కరీంనగర్

వేంపేట పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

మెట్‌పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్‌ యూత్‌, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.

స్పొర్ట్స్

మరో మూడేళ్ళలో జట్టులోకి తిరిగి వస్తా

రీ ఎంట్రీపై పాక్‌ పేసర్‌ అవిూర్‌ లా¬ర్‌, సెప్టెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ): స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ అవిూర్‌పై పునరాగమనంపై దృష్టి పెట్టాడు. 2015 కల్లా జట్టులోకి తిరిగి…

స్పొర్ట్స్

యుఎస్‌ ఓపెన్‌ సెవిూస్‌లో అజరెంకా

వర్షంతో వాయిదా పడిన పలు మ్యాచ్‌లు న్యూయార్క్‌ ,సెప్టెంబర్‌ 5 : ఏడాది చివరి గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ విక్టోరియా అజరెంకా తన జోరు కొనసాగిస్తోంది. క్వార్టర్‌ ఫైనల్‌లో అజరెంకా 6-1 , 4-6 , 7-6…

స్పొర్ట్స్

బికినీ భామల నడుమ ఫెల్ఫ్స్‌ సయ్యాట

రిటైర్మెంట్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న స్విమ్మర్‌ లాస్‌ వెగాస్‌ ,సెప్టెంబర్‌ 5 : అమెరికన్‌ స్టార్‌ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ఫ్స్‌ ఏది చేసినా ప్రత్యేకమే… ఇటీవల లండన్‌ ఒలింపిక్స్‌తో తన కెరీర్‌ ముగించిన ఫెల్ఫ్స్‌ రిటైర్మెంట్‌ సంబరాలను కూడా స్విమ్మింగ్‌పూల్‌లోనే…

జిల్లా వార్తలు

గున్నేపల్లిలో పోషకాహార వారోత్సవాలు

నర్శింహులపేట: మండలంలోని గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల్లో బుధవారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సాముహిక సీమంతాలు చేశారు.

జిల్లా వార్తలు

బురదమయంగా మారిన వీధుల్లో వరినాట్లువేసి నిరసన

నర్శింహులపేట:  మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.

జిల్లా వార్తలు

శామీర్‌పేట్‌లో జేపీ ఆందోళన

రంగారెడ్డి: శామీర్‌పేట్‌లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంబించింది.