Wednesday, 4 November 2026

September 2012

కరీంనగర్

వ్యాసరచన పోటీలు

కరీంనగర్‌: కొహెడ మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఎల్‌ఐసీ జీవిత బీమా సంస్థ బీమా వారోత్సవాల సంధర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పాలసీదారుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

కరీంనగర్

పోటెత్తిన వరద తెగిన వాగు

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని రచ్చపల్లి శివారులో ఉన్న బుగ్గమాటుకు వరదతాకిడితోగండిపడింది. 2రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో వాగులో వరద పోటేత్తింది. వరద ఉదృతికి గండిపడటంతో నీరంతా కిందకు వెళ్లిపోతుంది.

కరీంనగర్

ఇళ్లపైనుంచి హైటెన్షన్‌వైర్లు తొలగించాలని ధర్నా

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని మేడారం గ్రామాస్థులు విద్యుత్‌ తీగలు పదేపదే తెగిపడుతుండటంతో భయంభయంగా ఉంటున్నామని ఇళ్లపైనుంచి హైటెన్షన్‌ వైర్లను తొలగించాని డిమాండ్‌ చేస్తూ ధరన్మారం-పెద్దపల్లి రహదారిపై ధర్నా చేశారు. ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగిస్తామని విద్యుత్‌ ఏడిఈ శ్రీనివాస్‌…

వార్తలు

బొగ్గు కుంభకోణం కేసులో ఐదు కంపెనీలపై కేసులు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అక్రమంగా బొగ్గు కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలపై తాజాగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వీటిలో విన్నీ ఐరన్‌ అండ్‌ స్టీల్స్‌,నవభారత్‌ స్టీల్స్‌ జేఎల్‌డీ యవత్మాల్‌,…

కరీంనగర్

గంగాధరలో వ్యవసాయ బావిలో కొండచిలువ

కరీంనగర్‌: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్‌ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి తీసి చంపివేశారు. ఆరడుగుల పోడవుంది.

కరీంనగర్

గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.

కరీంనగర్

బొరిగిపల్లిలో ఆటోబోల్తా

కరీంనగర్‌: హుస్నాబాద్‌ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

హైదరాబాద్

వర్షాల కారణంగా 10 రైళ్ల రద్దు

హైదరాబాద్‌: వర్షల కారణంగా 10 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రథ్‌, విశాఖ-సికింద్రాబాద్‌ దూరంతో, మణుగూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌- మణుగూరు, మణుగూరు-కాజీపేట, కాజీపేట-మణుగూరు, కాజీపేట-డోర్నకల్‌-కాజీపేట, కాజీపేట-విజయవాడ, విజయవాడ-కాజీపేట ప్యాసింజర్లు రద్దు చేశారు. కాజీ పేట-…

వార్తలు

వారం రోజుల్లో విద్యుత్‌ సమస్య తిరుతుంది: ముఖ్యమంత్రి

కర్నూలు: వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను  సరఫరా చేయాలిని అధికారులు ఆదేవించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిజేశారు. కర్నూలు జిల్లా గొప్పాడు మండలం దీపగుంటలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మరో వారం రోజుల్లో రుణాలు తీసుకునే 95 లక్షల…

కరీంనగర్

తోటి విద్యార్థినుల వేదింపుతో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ కాలనీకి చెందిన గర్రెపెల్లి సుప్రియ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తోటి విద్యార్థినులు తరచు వేదింపులకు గురి చేయటంతో తీవ్ర మానసికవేదనకు గురై మంగవారం బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రి లక్ష్మయ్య…