Wednesday, 4 November 2026

September 2012

Featured News

ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నం: అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: తెలంగాణపై  కేంద్రం వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నించింది. పెద్దసంఖ్యలో ప్రధాని అడ్డుకున్నారు. వాటర్‌ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసులను ప్రతిఘటిస్తూ కొందరు కార్యకర్తలు ముందు కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు…

వార్తలు

విద్యుత్‌ కోతలపై తిరుపతిలో తెదేపా మహాధర్నా

తిరుపతి: విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ తిరుపతిలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట తెదేపా మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో 5 జిల్లాల తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అప్రకటిత కోతలు ఎత్తివేసి, వ్యవసాయానికి 7 గంటల కరెంటు అందించాలని నేతలు…

కరీంనగర్

గోదావరిఖనిలె డేంగితోతో మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్‌(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.

కరీంనగర్

తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.

జిల్లా వార్తలు

నకిరేకల్లులో ఎల్‌ఐసీ శాటిలైట్‌ను ప్రారంభించిన సౌత్‌సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌

నల్గొండ: నకిరేకల్లు ఎల్‌ఐసీ శాటిలైట్‌ బ్రాంచిని, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సౌత్‌ సెంట్రల్‌జోన్‌ మేనేజర్‌ ఏరూ సాహు ప్రారంచించారు. బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు శాటిలైట్‌ శాఖల ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌…

ఖమ్మం

ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ

ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్‌ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆదిలాబాద్

చెలిమెల వాగు ప్రాజెక్ట్‌కు గండి

ఆదిలాబాద్‌: తిర్యాని మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్ట్‌(ఎన్టీఆర్‌సాగర్‌) ఆర్‌ఎన్‌ కాలువ చైన్‌ నంబర్‌162వద్ద గ్డఇ పడింది. కాలువ నీరు వృధాగా పోతుంది. గ్రామంలోని రైతులు గండి పూడ్చేందుకు యత్నిస్తున్నారు.

హైదరాబాద్

కేఏపాల్‌కు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌:  సోదరుని హత్య కేసులో అరెస్టయిన కేపా పాల్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. లక్ష వూచీకత్తుతోపాటు పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2010లో మహబూబ్‌నగర్‌లో జరిగిన సోదరుడు డేవిడ్‌ రాజ్‌ హత్య కేసులో ఈఏడాది…

వార్తలు

పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం పార్లమెంట్‌ ఉభయసభల్లో దుమారం రేపింది. ఇవాళ ఉభయ సభులు ప్రారంభమైన ఐదు నిమిషాలకే ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా…