Tuesday, 3 November 2026

September 2012

ఖమ్మం

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు

ఖమ్మం: కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ డిమాండ్‌ తో ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన వార్షిక మరమ్మతుపనులు వాయిదా వేయడమే దీనికి కారణంగా అధికారులు తెలియజేశారు. దీంతో పదో యూనిట్‌లో 15 రోజులపాటు…

కరీంనగర్

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం క్షేత్రంలో సింగరేణి విశ్రాంతి గృహం వద్ద రక్షణ కంచెకు విద్యుత్‌ సరఫరా కావటంతో విద్యుదాఘాతంతో గేదె మృతి చెందినది. బొల్లం రాజయ్య అనే రైతు తన గేదెలను మందకు తోలుకెళ్తుండగా ఈ ప్రమాదం…

వార్తలు

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు

నెల్లూరు: నగర ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు వ్యవహారంపై జిల్లా కెలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి రవాణా అవుతున్న 250 యూనిట్ల రక్తాన్ని తెదేపా నేతలు పట్టుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి…

వార్తలు

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు మండలం ఆంగలూరులో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

వార్తలు

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌  80 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 31 పాయింట్లకుపైగా లాభాంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు సమ్మెకు దిగారు. గ్రామీణ సర్వీసుల మార్పుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూడాలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో అత్యవసర సేవలు నిలిపివేసి వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆసుపత్రిలో రోగులు తీవ్ర…

వార్తలు

బెంగళూరు టెస్టు: భారత్‌ విజయ లక్ష్యం 261 పరుగులు

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 248 పరుగులకు ఆలౌటయింది. 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన కివీస్‌ నాలుగో రోజు మరో 16 పరుగులు మాత్రమే జోడించింది.…

వార్తలు

నేటి నుంచి ఢిల్లీలో కిషన్‌రెడ్డి మూడు రోజుల దీక్ష

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ కేంద్రంగా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పేంచేందుకు భాజపా సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ పోరు దీక్ష ( సత్యాగ్రహ దీక్ష) చేపట్టనుంది. ప్రత్యేక్ష రాష్ట్రం…

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వర్షాల కారణంగా గ్రామంలో విద్యుత్‌ తీగలు తెగికిందపడ్డాయి. సోమవారం ఉదయం తీగలపై…

జిల్లా వార్తలు

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగలేదు, ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ మూడు  రోజుల పసికందు సోమవారం ఉదయం మృతి చెందింది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.