యాజమాన్య కోటాపై నేడు ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు ఉద్దేశించిన జీవో సోమవారం జారి కానుంది. దీనికి సంబంధించిన దస్త్రం పై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంతకం చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు ఉద్దేశించిన జీవో సోమవారం జారి కానుంది. దీనికి సంబంధించిన దస్త్రం పై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంతకం చేశారు.
శాంతినగర్:(దూలికట్ట): కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామంలో అతిసార ప్రబలుతోంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనతో గత వారం రోజుల్లో అతిసారంతో మృతి…
ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 35,500 క్యూసెక్కుల నీటిని కిందికకి విడుదల చేస్తున్నారు.
కర్నూలు: నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో జరగనున్న సీఎం ఇందిరమ్మబాట కార్యక్రమం వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీఎస్ అధికారులు సీఎం హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అధికారులు సీఎం పర్యటనను వాయిదా…
మెయిన్స్ పరీక్షలు వాయిదా దిద్దుబాటు కార్యక్రమంలో భాగం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (జనంసాక్షి): రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా భేటీ అయిన ఏపీపీఎస్సీ సభ్యులు ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు…
మయూర్ విహార్ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్ విహార్ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ధ్వజం ఎంఎన్‌ఎస్ వైఖరిపై ఉత్తర భారతంలో నిరసనలు ముంబయ,సెప్టెంబర్ 2 (జనంసాక్షి): మహారాష్ట్రలో అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, పాలించేది రాజ్ థాకరే అండ్ కంపెనీ మరోమారు స్పష్టమైంది. స్థానికత్వం అన్న నినాదంతో…
నిరక్షరాస్యులను జాగృతం చేయండి నల్సర్ స్నాతకోత్సవంలో మొయిలీ హైద్రాబాద్, సెప్టెంబర్2 (జనంసాక్షి): దేశంలోని పేదలకు న్యాయం అందించాలని, ఆ దిశగా నిరక్ష్యరాస్యులను జాగృతం చేయాలని కేంద్ర మంత్రి విద్యుచ్చక్తి, కార్పోరేట్ వ్యవహారాల శాఖా మంత్రి వీరప్ప మెయిలీ న్యాయ…
వేరు కాపురాలకు అనుమతివ్వండి కళ్లులేని చిదంబరం కాంగ్రెస్ నేతలు పగటివేశగాళ్లు గోదావరిఖని, సెప్టెంబర్ 2, (జనం సాక్షి) : కాంగ్రెస్ ఎంపీలు పులి వేషగాళ్లని, తెలంగాణ అంశాన్ని తమ నాయకత్వం ముందు పెట్టడానికి నానా నాటకాలు ఆడుతున్నారని సీపీఐ…