Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

జాడాల మౌనదీక్ష

విజయవాడ: సమస్యలు పరిష్కరించటంలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ 5రోజులపాటు వివాధ కార్యక్రమాలు చేపట్టిన జూడాల ఈరోజు సిద్దార్థ వైద్య కళాశాలలో మౌనదీక్ష చేపట్టారు. గ్రామీణప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నా మెరుగైన వసతులు కల్పించి, మహిళా వైద్యులకు…

వార్తలు

తెలంగాణ దీక్షాశిబారాన్ని సందర్శించిన నారాయణ

ఆదిలాబాద్‌: ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న తెలంగాణ దీక్షాశిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. దీక్షల ఉద్దేశం నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద…

వార్తలు

అమితాబ్‌ సంతకం చేసిన జీన్స్‌ వేలం

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ జీన్స్‌ని పరిక్రమ అనే సంస్థ వేలం వేస్తోంది. ఈ జీన్స్‌పై అమితాబ్‌ సంతకం కూడా ఉంటుంది. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యును ప్రోత్సహించేందుకు పరిక్రమ ఈ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు…

ఖమ్మం

ఇరుగు పోరుగు కుటుంబాల మధ్య వివాదంతో వ్యక్తి హత్య

ఖమ్మం: ఇరుగుపోరుగు కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు హత్యకు దారి తీశాయి. మధిర మేజర్‌ గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఈ హత్య జరిగింది. రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆమర్లపూడి లాజర్‌, మట్టి మరియన్న కుటుంబాలు…

వార్తలు

రేపట్నుంచి ఢిల్లీలో కిషన్‌ రెడ్డి దీక్ష!

ఢిల్లీ: సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోయే దీక్షకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతారని సాక్షి టెలివిజన్తో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరేంటో ముందు…

కరీంనగర్

జిల్లాలో వ్యాప్తంగా వైఎస్‌ వర్ధంతి

కరీంనగర్‌: జిల్లాలోని చోప్పదండి, జూలపల్లి, పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాలతోపాటు పలు గ్రామాల్లో వైఎస్‌.రాజశేకరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపీణి చేశారు. ఆయపన సేవాలను సంక్షేమ పథకాలను కొనియాడారు.

ఆదిలాబాద్

మత్తడి వాగు మూడు గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఆదిలాబాద్‌: తలమడుగు మండలాలల్లో ఆదివారం భారీగా కురిసిన వర్షంతో మత్తడివాగు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్‌ మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 16,000 వేల క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 20,000 క్యూసెక్కులను…

వార్తలు

‘ధర్మాన రాజీనామా ఎందుకు ఆమోదించట్లేదు?’ ఎర్రన్నాయుడు

న్యూఢిల్లీ: సీఎం  కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ  ఎమ్మెల్యే ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసి ఇన్ని రోజులైనా ఎందుకు ఆమోదించట్టేదని ప్రశ్నించారు. ఎవరు బెదిరిస్తే వారి బెదిరింపులకు సీఎం లొంగిపోతున్నారని విమర్శించారు. ధర్మాన రాజీనామా ఆమోదించవద్దని మంత్రులే ఒత్తిడి…

వార్తలు

మార్గరెట్‌ అల్వాకు మెర్సీ రవి అవార్డు

కోచి: సామాజిక, రాజకీయ రంగాల్లో విశేష సేవలందించే మహిళలకు ఇచ్చే మెర్సీ రవి అవార్డుకకు ఈ ఏడాది రాజస్థాన్‌ గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా ఎన్నికయ్యారు. బుధవారం కోచిలో జరిగే ఒక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి వూమెస్‌ చాందీ ఈ…

జిల్లా వార్తలు

ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే ముఖ్యమంత్రి మాత్రం తన పదవిని  కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని…