Tuesday, 3 November 2026

September 2012

హైదరాబాద్

‘ఎస్‌ఆర్‌ఐ’ చిత్రం ఆడియో విడుదల

హైదరాబాద్‌: ఏరీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మస్తున్న ఎస్‌ఆర్‌ఐ అనే చిత్రం ఆడియో ఈ రోజు హైదరాబాద్‌లో విడుదలైంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస నేత హరీష్‌ రావు ఆడియో సీడీని విడుదల చేశారు. నేటి యువత ఆలోచనలు,…

హైదరాబాద్

బాబుతో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చంద్రబాబును కలిసింది. తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న అపవాదు ఉందని దాన్ని పోగొట్టుకోవాలంటే బాబు లేఖ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్‌ గజ్జెల…

హైదరాబాద్

ఆర్టీసీలో మరో కార్మిక సంఘం

హైదరాబాద్‌: ఏపీఎస్‌ఆర్‌టీసీలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఎస్‌ఎంయూ, బీఎంఎస్‌లతో పాటు  ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు దళిత కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ పేరుతో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని అధ్యక్షుడు…

కరీంనగర్

ధర్మపురి మండలంలో భారీ వర్షంతో పత్తిపంట నష్టం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని గోదావరి నది తీరగ్రామలైన రాయపట్నం, తిమ్మాపూర్‌, తమ్మంపెల్లి, గ్రామాల్లో పత్తిపంటకు అపారనష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో 300ఎకరాల్లో పత్తిపంట దెబ్బతింది.

కరీంనగర్

యూరియా కోసం బారులు తీరిన రైతులు

కరీంనగర్‌: సైదాపూర్‌ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలోని విశాల సహకారపరపతి సంఘంలో ఆదివారం యూరియా కోసం మండలంలోని 10గ్రామాల రైతులు అధికసంఖ్యలో వచ్చి బారులు తీరారు. 3గంటలో వరసలో నిలబడితే ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున యూరియా ఇచ్చినారు.…

ఆదిలాబాద్

భూపరిపాలనాధికారి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో మృతి

ఆదిలాబాద్‌: రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌.గోపీ ఈ రోజు హఠన్మరణం చెందారు. జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శించేందుకు ఆయన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. డీఆర్‌డీఏ విశ్రాంతి గృహంలో బస చేసిన ఆయన…

వార్తలు

రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదు

ఢిల్లీ: భవిష్యత్‌ ప్రణాళిక తయారీలో రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదని ఏఐఆర్‌ఇఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆరోపించారు. లెవెల్‌ క్రాసింగ్‌  వద్ద ప్రమాదాలు అరికట్టడానికి వంతెనల నిర్మాణానికి నిధులు అవసరమని, ఛార్జీలు పెంచకపోవడం వల్ల…

హైదరాబాద్

నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోయారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. తగినంత నిల్వలు లేకపోయినా కరవు సమయాల్లో నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల…

వార్తలు

ఈనెల 10 నుంచి టేబుల్‌టెన్నిస్‌ పోటీలు

రాజమండ్రి: ఈ నెల 10 నుంచి రాజమండ్రిలో 3 రోజుల పాటు టేబుల్‌టెన్నిస్‌ స్టేట్‌ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర టేబుల్‌  టెన్నిస్‌ అధ్యక్షుడు భాస్కరరామ్‌ తెలిపారు. ఈ టోర్నీలో ఏడు విభాగాల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు…