Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

ఈనెల 4నుంచి ఎస్‌.ఎష్‌.ఐ మహాసభలు

హైదరాబాద్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ 14వ అఖిలభారత మహాసభలు ఈనెల 4నుంచి 7 వరకూ తమిళనాడులోని మధురైలో జరుగుతాయని ఎస్‌.ఎఫ్‌.ఐ జాతీయనేత చంద్రమోహన్‌ తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి 174మంది ప్రతినిధులు మహాసభకు హాజరుకానున్నట్లు చంద్రమోహన్‌ వెల్లడించారు. 700మంది…

వార్తలు

చురుగ్గా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా చురుగ్గా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణకోస్తా రాయలసీమలో జల్లులు కురిసే అవకాశం ఉంది.

వార్తలు

బోధన ఫీజులు చెల్లించాలంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో దీక్ష

విజయవాడ: బీసీలతో పాటు అర్హులైన అందరు విద్యార్థులకు బోధన ఫీజులు చెల్లించాలంటూ విజయవాడలో తెలుగు యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అర్హులైన అందరికీ పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని…

వార్తలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 17నుంచి మెయిన్స్‌ పరీక్షలు ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈకెల 5నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌…

వార్తలు

చీరాలలో దక్షిణభారత బ్యాడ్మింటన్‌ పోటీలు

చీరాల: 68వ దక్షిణ భారత అంతరాష్ట్ర బ్యాడ్మింట్‌ పోటీలు చీరాలలో ప్రారంభమయ్యాయి. స్థానిక రోటరీ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ ప్రారంభించారు.

వార్తలు

ఆసక్తికరంగా పోలో ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలో సీజన్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ప్రిన్స్‌ ఆఫ్‌ బెరర్‌ కప్‌ పోటీలు అసక్తికరంగా సాగుతున్నాయి. సినీహీరో రామ్‌చరణ్‌కు చెందిన ఆర్‌సీ, హైచ్‌పీఆర్‌సీ జుట్టూకూ, అమృతా క్యాజిల్‌ జుట్టుకూ మద్య ఇవాళ తొలిమ్యాచ్‌…

వార్తలు

రైలుకు తప్పిన ప్రమాదం

టెక్కలి: నౌపొడ, గుణుపూర్‌ బ్రాడ్‌ గేజ్‌ లైన్‌లో వస్తున్న ప్యాసింజర్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లక్ష్మిపురం సమీపంలో ట్రాక్‌ వెల్డింగ్‌ వూడి పట్టా విరిగిపోయింది. అదే గ్రామానికి చెందిన శింగిపురం శ్రీను…

వార్తలు

రైతుల అవసరాలకు 38టీఎంసీల నీటిని విడుదల చేయలని తెరాస డిమాండ్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల అవసరాలను తీర్చే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి 38టీఎంసీల నీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని తెరాస డిమాండ్‌ చేసింది. ఆంధ్రాప్రాంతానికి నీళ్లు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగేలా…

వార్తలు

రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి

బెంగళూరు: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నిగ్స్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఆటముగిసే సరికి భారత్‌పై…

వార్తలు

ప్రధాని రాజీనామా కోరే హక్కు జనతాపార్టీకి లేదు

ఢిల్లీ: ప్రధాన మంత్రిని రాజీనామా కోరే హక్కు భాజపాకు లేదని బొగ్గుశాఖామంత్రి శ్రీప్రకాశ్‌జైస్వాల్‌ అన్నారు. బొగ్గు కుంభకోణంపై చర్చకు భాజపా వెనకాడుతోందని విమర్శించారు. ప్రధానికి సభలో విశ్వాసం ఉన్నంతవరకూ రాజీనామా అడిగే అధికారం ఎవరికీ లేదని జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.