Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరు యాత్ర: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రేపటినుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరుయాత్ర చేపట్టనున్నట్లు భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ యాత్రలో సీనియర్‌ నేత అద్వానీ సహా పలువురు భాజపా నేతలు పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణపై నాలుగేళ్లుగా…

జిల్లా వార్తలు

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు

నిజామాబాద్‌: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. భారీ వర్షాలకు ఆవులు మృతి చెందిన బాధితులకు ప్రభుత్వ…

జిల్లా వార్తలు

ఉపాధిపని ద్వారా పని కల్పించాలి

మెదక్‌: చేనేత, చేతి వృత్తుల వారికి జాబ్‌కార్డులు అందజేసి, ఉపాధిహామి పథకం ద్వారా పని కల్పించాలని రాజ్యాసభ సభ్యుడు రాపోల్‌ ఆనందభాస్కర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతి పాధనను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఖమ్మం

జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం

ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్‌ చేసింది.

కరీంనగర్

రాచపల్లి గ్రామంలో వైద్యశిభిరం

కరీంనగర: జమ్మికుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో లయన్స్‌క్లబ్‌, జడ్పి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ుచిత వైద్య శిభిరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హాజరయినారు. 700మందికి పరిఓలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఆదిలాబాద్

కౌతాల మండలంలో ఘనంగా వైఎస్‌ వర్ధంతి

ఆదిలాబాద్‌: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.

వార్తలు

తెదేపా దీక్షను అడ్డుకున్న వైకాపా నేతలు

కృష్ణా: కృష్ణా డెల్టాకు  నీరు విడుదల చేయాలంటూ నందివాడ మండలం జనార్థనపురంలో తెలుగుదేశం పార్టీ దీక్ష చేపట్టింది. తెదేపా  దీక్షను వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పరస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు…

వార్తలు

మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆశ్విన్‌ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు యాదవ్‌ బౌలింగ్‌లో మెక్కలమ్‌ (23),…

హైదరాబాద్

బోధనారుసుములపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు: బొత్స

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి బోధనా రుసుంపై మాట్లాడే హక్కు  లేదని పీసీసీ అధినేత బొత్స వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ కళాశాలల్లో చదివిన వారికి బోధనా రుసుం చెల్లించాలని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బొత్స…

వార్తలు

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాదులు దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి పిస్తోలు, 16 బెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత…