మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమం
కరీంనగర్: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.
కరీంనగర్: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.
కరీంనగర్: సింగరేణిలో ఓసీటీ3 సీహెచ్‌పీలో కన్వేయర్ తెగిపోవటంతో బోగ్గు రవాణా నిలిపోయింది. ఓసీటీ3 బంకరు నుంచి బొగ్గును రవాణా చేసే బెల్టు అకస్మాతికంగా తెగిపోయి మోటర్లు అలాగే తిరుగుతుండటంతో మంటలు లేచాయి. మరమత్తులు చేస్తున్నారు.
కరీంనగర్: వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పెట్టారు. దీంతో గ్రామాస్తులు ధర్నాకు దిగారు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయినావి. అక్కడకు చేరుకున్న సీఐ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని…
ఆదిలాబాద్: కాగజ్‌నగర్‌లోని పాఠశాలలను డీఈవో తనిఖీ చేశారు. బట్టుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్ర పోషించారు. విద్యార్థులకు పాఠాలు బోదించారు. అనంతరం వారిని ప్రశ్నలడిగి వారిచ్చిన సమాధానాలకు సంత్రృప్తి చెందారు. మధ్యహ్న భోజన పథకాన్ని…
హైదరాబాద్: రామంతాపూర్‌లోనొ ఉజ్జ్వల హోమ్‌లో యువతుల అపహరణపై విచారణకు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యాదర్శులతతో ఈ విషయంపై ఆమె మాట్లాడినట్లు సమాచారం.
హైదరాబాద్: ఏషియాన్ మోగా చాంఫియన్ పోటీలను సరూర్:నగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో భారత్, థాయిలాండ్, హాంకాంగ్, ఇరాన్, అఫ్గానిస్థాన్, చైనా, సింగాపూర్ శ్రీలంక దేశాలు పాల్గొంటున్నారు.
వరంగల్: విద్యుత్ కోతలకు నిరసనగా హన్మకొండలో టీడీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి 5జిల్లాల నాయకులు హాజరైనారు. ఎన్‌పీడీసీఎల్ కార్యలయం ఎదుట టీడీపీ నేతలు బైటాయించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యవల్లే విద్యుత్ సంక్షోబమని ఎర్రబెల్లీ దయకర్‌రావు అన్నారు.
జగిత్యాల: వైకల్య విజేతను ప్రోత్సహిద్దామంటూ ‘జనంసాక్షి’లో పక్షం రోజులపాటు వరుసగా ప్రచురించిన కథనానికి విశేషస్పంధన లభించింది. ఈ వైకల్య విజేతకు దాతలనుంచి 32,000 వేల సాయం అందింది. ఈ మొత్తన్ని డా|| విజయేందర్ రెడ్డి చేతులమీదుగా అందించారు. జగిత్యాల…
ఆఫ్ఘనిస్థాన్: నాటో దళాశాలపై తాబిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పపాడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా 12 మంది మృతిచెందారు. 50 మందికి పైగా గాయపడివుంటారని అధికారులు భావిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.