భారత్ స్కోరు 119/4
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 32 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది, కొహ్లీ 2, రైనా 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌతీ,…
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 32 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది, కొహ్లీ 2, రైనా 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌతీ,…
హైదరాబాద్: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏకు వ్యతిరేకంగా ఈ నెల 4న దేశ వ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ, యూత్ అగెనెస్ట్ సంస్థ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని పర్యవేక్షణలో బొగ్గు కుంభకోణం జరగడం దేశానికి అవమానకరమని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి…
నందిగాం: కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని నందిగాం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తెదేపా ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో…
కరీంనగర్: మల్యాల శివారులో అడ్డరోడ్డుపై రామన్నపేటకు చెందిన కూలిలను తీసుకెళ్తున్న జీపు-బొలెరొ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీపు డ్రైవర్‌తో సహ ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్: రామగండం మండలం జయ్యారం గ్రామంలోకి దారితప్పి వచ్చిన నెమలిని గ్రామస్థులు ఆడవిలో వదిలేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన నెమలిని స్థానికులు పట్టుకుని గ్రామంలోని ఒక ఇంట్లో ఉంచారు. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించిన అనంతరం ఉదయం…
కరీంనగర్: సిరిసిల్లలో నేతన్నల ఆధ్వర్యంలో ‘ మనో ధైర్యర్యాలి’ నిర్వహించారు. ఇవాళ జరిగిన ఈ ర్యాలీకి స్థానికు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత కే తారక రామారావు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్థిక ఇబ్బందుల్లో…
తిరుమల: శ్రీవారి క్షేత్రంలో నిన్న అదృశ్యమైన బాలుని ఆచూకీ లభించింది. నిన్న సాయంత్రం తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న సమయంలో బాలున్ని ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. అనంతరం గాలింపు చేపట్టి మహిళలను…
హైదరాబాద్: రామాంతపూర్‌లోని ఉజ్వల రెస్క్యూ హోం నిర్వహకులపై స్థానికులు దాడికి దిగారు. అమ్మాయిలను వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.…
హైదరాబాద్: నగర మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,700కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 30,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,000కు…
ఖమ్మం: అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోని మూడు గేట్లలో ఒకదాన్ని ఈ రోజు ఉదయం 4అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి 2,900 క్యూసెక్కుల నీటిని వదిలారు.