ఎస్‌బీహెచ్ శాఖ ప్రారంభం
కోహెడ: మండలంలో ఎస్‌బీహెచ్ శాఖను జనరల్ మేనేజర్ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
కోహెడ: మండలంలో ఎస్‌బీహెచ్ శాఖను జనరల్ మేనేజర్ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
వెల్గటూరు: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమలత అనే బాలిక చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందినది. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రేమలత అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఈ నెల 19న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
కాగజ్‌నగర్: తెలంగాణ మార్చ్‌కు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు మద్దతు తెలిపారు. స్థాని నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కిశోర్‌బాబును కలసి తమ మద్దతు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం, తెలంగాణ కవాతు జీవ వైవిద్య సదస్సులకు సంబంధించి భద్రతా చర్యలపై హోంమంత్రి సభితా ఇంద్రారెడ్డి పోలిసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం డీజీ హుడా, ఇంటెలిజేన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ , సైబరాబాద్ పోలిసు కమిషనర్లు…
హైదరాబాద్: బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్థన్‌రెడ్డికి వచ్చే నెల 5 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో గాలిని చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్: సెప్టెంబర్ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్’ను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరపాలని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రజలు సహకరించాలని ఆయన విన్నవించారు. ఎట్టి…
న్యూయార్క్ ప్రముఖ బాలీవుడ్ నటి,ఒకనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబసాడర్‌గా నియమితులయ్యారు. ఈ హోదాలో యూఎన్ ఎయిడ్స్ తరపున ఐశ్వర్య పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా ఐశ్వర్య పెర్కోన్నారు. ఈ…
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ఐకాస వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయానికి వచ్చిన ఐకాస నేతలు కోదండరాం, స్వామిగౌడ, విఠల్ తదితరులు సాగరహారం మార్చ్‌కు కలిసి రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…
నాయకులు తెలంగాణ వైపో కాదో తేల్చుకోవాలి శాంతియుతంగానే మార్చ్ కొనసాగిస్తాం: కోదండరామ్ హైదరాబాద్,సెప్టెంబర్24: శాంతి కోసం, ప్రజాస్వామ్య అకాంక్షలను వ్యక్తపరచడానికి సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు పోలీసుల అనుమతి అవసరం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం…
విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమం నిరసనలతో ప్రారంభమైంది. సీఎం గన్నవరం బావాజీగూడెం రహదారి శంకుస్థాపన చేస్తున్న సమయంలో భవన నిర్మాణ కార్మికులు, రైతులు ఒక్కసారిగా తమ నిరసన తెలియజేశారు. విద్యుత్ కోతలతో ఉపాధి…