జాతీయా సేవా పథకం విద్యార్థుల ర్యాలీ
మెట్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
మెట్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: టీఎస్‌జీవో భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో తెలంగాణ కవాతుపై చర్చించనున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తెలియజేశారు. తెలంగాణ కవాతుపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు చర్చలకు రావాలని హోంమంత్రి ఆహ్వానించినట్లు ఆయన…
జమ్మికుంట:మండలంలోని రామన్నపల్లి నీటి పథకానికి విద్యుత్ మోటరు అమర్చాలని బీడీ కాలనీ వాసులు గ్రామపంచాయితీ సిబ్బందిని నిర్భందించారు. పైప్‌లైన్ వేసినప్పటికీ ఇంత వరకు బోర్‌కు మోటరు అమర్చలేదని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లోని మహేశ్వర గుప్త అనే వ్యాపారి ఇంట్లో చోరి జరిగింది. దుండగులు కిలోన్నర బంగారం,రూ.20 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలిసులకు పిర్యాదుచేశారు.
ఢిల్లీ రైలు ప్రయాణీకుల భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తామని కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాద్యతలు చేపట్టీన సీపీ జోషీ పెర్కోన్నారు. రైల్వేల అధునికీకరణ, సౌకర్యాల పెంపు తదితరాలు తమ ప్రాధాన్యాల లిస్టులో ఉన్నాయని అయన పెర్కోన్నారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన…
తాళ్లగడ్డ: ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని పోట్టిశ్రీరాములు సెంటర్, తెలంగాణ తల్లి విగ్రహం, కొత్తబస్టాండ్,శంకర్‌విలాస్ సెంటర్‌మీదుగా సాగింది. ర్యాలీలో జేఏసీ జిల్లా చూర్మన్ జి.వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులు…
రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమించండి బుకర్ అవార్డు విజేత అరుంధతీరాయ్ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): ఇది ఉద్యమాల యుగమని, ప్రజలు రాజ్యహింసకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి సమయం ఆసన్నమైం దని ప్రముఖ రచయిత్రి, ప్రతిష్టాత్మక బుకర్ అవార్డు గ్రహీత, ప్రముఖ…
హైదరాబాద్: ఉదయం అరెస్టు చేసిన విమలక్కను పోలీసులు ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విమలక్కకు 14 రోజుల రిమాండ్ విధించింది.
హైదరాబాద్: నగర మార్క్‌ట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి ధరలతో పోలీస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.31,820కి చేరింది.22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,300గా ఉంది. కిలో…
సీతామర్హి: కేంద్రంలోని రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీహర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే కార్యక్రమం చేపట్టారు. అధికార్ యాత్ర పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా…