Thursday, 5 November 2026

September 2012

హైదరాబాద్

మూడోసారి శాసనసభ వాయిదా

హైదరాబాద్‌: సమావేశాలు చివరి రోజు శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణపై తీర్మానానికి టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి వారు నిరసన…

జిల్లా వార్తలు

ఉపాధి పనుల ఎంపికపై అసంతృప్తి

  శంకర్‌పల్లి రైతుల భాగస్వామ్యం లేకుండా వారి పోలాల్లో ఉపాదిహమీ పనుల ప్రతిపాదనలను సిద్దం చేయరాదని డ్వామా పీడీ అనురాధ అన్నారు. పనుల ఎంపికను అమె కోత్తపల్లి గ్రామంలో పరిశీలించి అసంతృప్తీ వ్యక్తం చేశారు.

జాతీయం

ప్రధానికి వ్యతిరేకంగా నిరసన

న్యూఢిల్లీ: విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బల్ల ఎక్కి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. అతన్ని అదుపులోకి తీసుకొని బయటకు…

జాతీయం

సాయంత్రం ప్రధానితో భేటీ కానున్న సోనియా

న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ కానున్నారు. భేటీలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర  కేబినేట్‌లో ఎనిమిది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ యూపీఏ నుంచి…

హైదరాబాద్

బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మీణ్‌ బాపూజీ అంతిమ యాత్ర కాచీగూడలోని పద్మశాలి భవన్‌ నుంచి ప్రారంభమైంది. గాంధీభవన్‌కు ఈ యాత్ర సాగనుంది. అక్కడి నుంచి గన్‌పార్క్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న జలదృశ్యం వద్దకు యాత్ర…

హైదరాబాద్

జలదృశ్యంలో లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న జలదృశ్యంలో అధికారులు ఏర్పాట్లుపూర్తి చేశారు. అయితే అంతకుముందు అంత్యక్రియలు ఎక్కడనిర్వహించాలనే దానిపై సీఎం పలువురు నేతలతో భేటీ అయ్యారు. జలదృశ్యంలోనే అంత్యక్రియలు…

సీమాంధ్ర

మోహినీ ఆవతారంలో శ్రీవారు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉదయం అ దేవదేవుడు మోహినీ అవతరంలో తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ పక్కన పల్లకీలో వెన్నముద్దకృష్ణున్ని చూసి భక్తులు పులకించిపోయారు. భక్త బృందాలు…

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించకపోవటంపై భాజపా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలంటూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ నిర్వహించారు.…

హైదరాబాద్

శాసన సభ రెండోసారి వాయిదా

హైదరాబాద్‌: శాసన సభ వర్షాకాల చివరి రోజు సమావేశాలు తెరాస సభ్యుల ఇందోళన మధ్య రెండోసారి వాయిదా పడ్డాయి. ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభంకాగానే తెలంగాణపై తీర్మానాం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస నేతలు…

హైదరాబాద్

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌: శాసన సభ వర్షాకాల చివరి రోజు సమావేశాలు ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణపై తీర్మానాం చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెరసా నేతలు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోతరాలను రద్దు…