Thursday, 5 November 2026

September 2012

వార్తలు

హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి మొదలైంది. నాలుగో ఇస్‌ల్యాండ్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రేపటినుంచి పలువురు జాతీయ స్థాయి రేసర్లు పాల్గొన్నారు. సాగర్‌లో అనుకూల వాతావరణ పిరస్థితుల్ని అంచనా వేయడానికి, సెయిలర్లకు ప్రక్టీస్‌…

జాతీయం

విపక్షాల బంద్‌కు బీఎస్పీ దూరం

న్యూఢిల్లీ: చిల్లర వక్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా విపక్షాలు రేపు చేయనున్న వేశవ్యాప్త బంద్‌కు దూరంగా ఉండాలని బహుజనసమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌ సభలో 21మంది ఎంపీలున్న ఆ పార్టీ తమకు మద్దతుగా నిలవటం యూపీఏకు వూరటనిచ్చే అంశం.…

హైదరాబాద్

ఉస్మానియా పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: దేశవ్యాప్త బంద్‌కు ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ పిలుపునివ్వాటంతో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిష్ట్రార్‌ ప్రకటించారు. వీటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని అన్నారు.

జిల్లా వార్తలు

యూపీఏ సర్కారు గద్దె దిగాలి: బీజేపీ

హైదరాబాద్‌: భాగస్వామ్యపక్షాలు, ప్రతిపక్షాలు సహా ప్రజల విశ్వాసం కోల్పోయిన యూపీఏ సర్కారు గద్దె దిగాలని బీజేపీ జాతీయా అధికార ప్రతినిధి షానవాజ్‌హుస్పేన్‌ డిమాండ్‌ చేశారు. రేపు భారత్‌బంద్‌లో పాల్గొనెందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర వర్తకంలో…

జాతీయం

సామాన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయాల విషయంలో రాజీపడేదిలేదు:దీదీ

కోల్‌కతా: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవద్దంటూ కాంగ్రెస్‌ అదిష్టానం తమతో సంప్రదింపులు జరిపలేదన్నారు. సామన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా రాజీ పడేదిలేదన్నారు మమతా బెనార్జీ. నన్ను నమ్మిన సామన్య ప్రజలను మోసగిస్తే తనకు బతుకులేదన్నారు. సిలిండర్లు ఎడాదికి…

అంతర్జాతీయం

హెర్గియాన్‌ యూనివర్శిటీ మోసం-మోస పోయిన 450మంది భారతీయ విద్యార్థులు

కాలాఫోర్నియా: అమెరికాలో ఉన్నతా చదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని అశపడి వెళ్లి మోస పోతున్న భారతీయ విద్యార్థుల జాబాతాలో తాజాగా మరికొందరు విద్యార్థులు చేరారు. కాలిఫోర్నియాలోని హెర్గియాన్‌ యూనివర్శిటీలో అడ్మిషన్‌లు పోందిన 450మంది భారతీయ విద్యార్థులు మోసపోయారు.…

జిల్లా వార్తలు

గీత కార్మికులను కల్లును హైదరాబాద్‌లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలి

హైదరాబాద్‌: గీత కార్మికులను హైదరాబాద్‌లో కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గౌడ సంఘం నేతలు తెలిపారు. గీత కార్మికులపై వృత్తిపన్ను ప్రభుత్వం ఎత్తివేసిందని త్వరలో హైదరాబాద్‌లో గీత కార్మికుల సదస్సు నిర్వహించి మిగితా…

జిల్లా వార్తలు

తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని సోనియాకు లేఖలు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీససుకోవాలని సోనియాగాంధిని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పలువురు సంతకాలు చేసిన లేఖను ఆమెకు పంపుతున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ తెలిపారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామన్నారు.

జిల్లా వార్తలు

అందత్వ నివారణకు ప్రభుత్వానికి సహాకారం అందించాలి

హైదరాబాద్‌: అందతాన్ని పూర్తిస్తాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలతోపాటు స్వచ్చంద సంస్థలు సహకారం అందించాలని సౌత్‌ ఏషియా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ హెడ్‌ కరుణాబాటియా అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంధత్వ నివారణసంస్థ 9వ…

జిల్లా వార్తలు

తొర్రూరులో కమ్యూనిటీహాలును పరీశీలించిన ఎంపీలు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలంలోని తొర్రూరు గ్రామంలో ఎంపీ ల్యాడ్‌ నిధులతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలును పదిమంది ఎంపీల బృందం సరిశీలించింది. ఈ సంధర్భంగా వారు గ్రామస్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఎల్లమ్మ దేవాలంలో పూజలు…