Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండి:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను ఈ నెల30న ట్యాంక్‌బాండ్‌పైనే నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్‌ కొదాండరాం అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని అయితే పూర్తి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టి మార్చ్‌ను అబాసపాలు…

జాతీయం

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ఈ రోజు తెలిపారు.

జిల్లా వార్తలు

చంద్రబాబును కలిసిన ఆర్‌.క్రిష్ణయ్య

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆర్‌ క్రిష్ణయ్య కలిశాడు. బీసీ సమస్యలపై ఈ నెల 26న నిర్వహిస్తున్న మహాధర్నాకు రావాలని వినతి.

జిల్లా వార్తలు

చంద్రబాబు పాదయాత్ర ప్రణాలిక ఖరారు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ప్రణాళిక ఖరారు అయింది. ఎన్టీఆర్‌, అంబెద్కర్‌,పూలె,గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి ఆక్టోబర్‌ 2నుంచి మహబూబ్‌ నగర్‌లో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

జిల్లా వార్తలు

రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ వాదులంత శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అధికారంలో ఉన్నవారు రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదాండరాం అన్నారు. తెలంగాణ కవాతు శాంతియుతంగా నడిచేలా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ కవాతును…

జిల్లా వార్తలు

యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెల్తున్నాయి

హైదరాబాద్‌: కేంద్రంలో ఉన్న యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెళ్లిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం తమకు ఆరాటంలేదని, ఎన్నికలు రావాలని కోరుకోవట్లేదన్నారు.

జిల్లా వార్తలు

బొబ్బిలిలో బాణసంచ పేలిన ఘటనలో మరోకరి మృతి

బొబ్బిలి: బాణసంచా పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. బుధవారం నాటికి 5గురు మృతి చెందార. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం యపారాది గ్రామంలో మంగళవారం రాత్రి బాణసంచ పేలిన ఘటనలో 5గురు మృతి చెందారు. సంఘటన స్థలంలో…

జాతీయం

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ:తృణముల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది.

జాతీయం

దేశ వ్యాప్తంగా వినయక చవితి ఉత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వినయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమైనావి. ముంబాయి నగరంలో సుమారు 3లక్షల చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు ఉత్సవాలకు సిద్దమైనవి. వాడవాడల్లో కోలువు దీరిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

జాతీయం

రేపు భేటీ కానున్న సమాజ్‌వాది పార్టీ పార్లమెంటరీ బోర్డు

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు సమాజ్‌వాది పార్టీ రేపు భేటీ అవుతుంది. పార్టీ పార్లమెంటరీ బోర్టు రేపు ఢిల్లీలో భేటీ అయి మన్మోహన్‌ సర్కార్‌కు మద్దతు కొనసాగించటం పై…